కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకోని ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకొని వస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారుల కోసం సరికొత్త విధులను తీసుకొచ్చింది. ఇక పై ఇన్కమ్ ట్యాక్స్ మరింత సులువుగా చెల్లించే వీలు కలిపించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాక్సెస్ (CBDT) ఈ రోజున సరికొత్త నిర్ణయం తో మన ముందుకు వచ్చింది. ఆ కొత్త విధులు ఏమిటో ఒకసారి చూద్దాం.

ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులకు, పనులు చాలా వేగంగా జరిగేలా.. అలాగే రిఫండ్ లు కూడా వేగంగా జరిగేందుకు వీలుగా ఫీచర్ లను ఏర్పాటుచేసి , దీని ద్వారా చెల్లింపులు సౌకర్యంగా ఉంటాయని కేంద్రం తెలిపింది. ఇందులో 5 ఫీచర్లు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
1)టాక్స్ పేయర్ ఫ్రెండ్లీ :

2).సింగల్ ,సింపుల్ ,డాష్ బోర్డ్స్:

3)మొబైల్ యాప్ ఫర్ ITR FILING:

4).ఇన్కమ్ టాక్స్ ప్రిపరషన్ సాఫ్ట్వేర్ :
ఈ యాప్ సరికొత్త సాఫ్ట్ వేర్ ను కలిగి ఉంది. ఇందులోని ప్రక్రియ చాలా వేగవంతంగా చేస్తుంది. Itr రిటర్న్స్ దాఖలకు ఎటువంటి ఫీజులు ఉండవు. ఇందులో మనకు అర్థం అయ్యేలా ప్రశ్నలుంటాయి. అంటే..Itr 1-4 వరకూ (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్). మరియు itr 2(ఆఫ్లైన్) లో ఉంటుంది.5).కాల్ సెంటర్ ఫెసిలిటీ :
దీని ద్వారా మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు, ఏదైనా సమస్య వస్తే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు తెలియజేయటానికి ఒక నెంబరును కొత్తగా తీసుకొచ్చింది.ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు చాలా సులువుగా, ట్యాక్స్ కట్టే విధంగా వీలు కల్పించిందని తెలిపారు కేంద్ర ఆర్థికశాఖ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి