
గెలాక్సీ-F సిరీస్ గల మొబైల్ అద్భుతమైన ట్రేడ్ మార్క్ ఫీచర్స్ తో కలదు. ఈ మొబైల్ కి సంబంధించి టీజర్ ను కూడా కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. సాంసంగ్ F-14 ..5G మొబైల్ లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అట్రాక్టివ్ 16.72 స్క్రీన్ కలదు సోషల్ మీడియా రెడీ..50 mp కెమెరాతో కలదు. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 6000 MAH సామర్థ్యంతో కలదు ఎన్ని ఫీచర్లు ఉన్న సామ్సంగ్ F -14 ..5G మొబైల్ సరికొత్త సంచలనాలను సృష్టిస్తోందని కంపెనీ చాలా నమ్మకంగా తెలియజేస్తోంది.
ఏ స్మార్ట్ మొబైల్ లో అయినా సరే ప్రాసెస్ చాలా కీలకంగా ఉంటుంది. ఈ మొబైల్ పనిచేసే తీరు సామర్థ్యాన్ని వేగాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుందట. అందుకే సాంసంగ్ కూడా ఈసారి వీటి మీద ఫోకస్ పెట్టింది. సాంసంగ్ F -14 ..5G సెగ్మెంట్ ఓన్లీ 5NM EXYNOS 1330 ప్రాసెస్ కలదు. అలాగే ఫాస్ట్ చార్జింగ్ కూడా 25 W కలదు. స్క్రీన్ పనితీరు వేగవంతం అయ్యేలా ఇందులో డిస్ప్లేని అమర్చడం జరిగింది. గొరిల్లా గ్లాస్ -5 వర్షన్ ఉండడం వల్ల స్క్రీన్ కు బలమైన రక్షణ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ తో కలదు. 5g నెట్వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఈనెల 24న ఆన్లైన్ లో అందుబాటులోకి లభిస్తుంది.