ప్రస్తుత మంతా కూడా సోషల్ మీడియా యుగం అనేది నడుస్తోంది. ఎక్కడ చూసినా వైరల్ వీడియోలే ఎక్కువగా .. ఫన్నీ ఎలిమెంట్స్‌తో కొన్ని వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తే.. మరికొన్ని మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా చాలా ఆసక్తిగా కూడా ఉంటాయి.ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వణ్యప్రాణులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే కంటెంట్ కూడా ఇదే అని చాలా ఈజీగా చెప్పొచ్చు. తాజాగా పులి ఇంకా అలాగే కోతి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అది చూసిన తర్వాత నెటిజన్లందరూ కూడా దెబ్బకు ఆ కోతి ధైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఇక మీరూ కూడా వైరల్ అవుతున్న ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి..ఇక వైరల్ వీడియో ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే..


ఓ చెట్టుపై ఎంచక్కా తన పిల్లతో కలిసి సేద తీరుతున్న కోతిని తన ఆహారంగా చేసుకునేందుకు ఆ పులి తెగ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే పులి చెట్టుపైకి ఎక్కడం జరుగుతుంది. ఇక ఆ జాతి కోతి ఉన్న కొమ్మ మీదకు వెళ్లి.. దాన్ని పట్టుకునేందుకు చాలా ట్రై చేస్తుంది. మరి కోతి ఏమైనా తక్కువ తిందా ఏంటి అట్లుంటది మనతోని అంటూ ఆ పులికి పట్టపగలే చుక్కలు అనేవి చూపిస్తుంది. ఇక తన పవర్ తో సరాసరి చెట్టుపై నుంచి క్రిందకు పడేలా చేస్తుంది. పాపం.! ఆ పులి.. మళ్లీ కోతిని పట్టుకునేందుకు శక్తి లేక క్రిందే దెబ్బకు కూలబడిపోతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఫైట్‌ను అక్కడే ఉన్న కొంతమంది పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది.ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్న ఆ వీడియోని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: