Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Balachander

Email: [email protected]

Mobile: 8106431933

ఆరోగ్యశ్రీని ఆ కంపెనీలకు అప్పగిస్తున్నారా?
ఆరోగ్యశ్రీని ఆ కంపెనీలకు అప్పగిస్తున్నారా?

రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనావిధానాల్లో విఫలమైన వైసీపీప్రభుత్వం, చివరికి పేదలకు మెరుగైన వైద్యసేవలందించడంలో కూడా ఘోరాతిఘోరంగా విఫలమైం దని, దానికి పెద్దఉదాహరణ ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఘటనేనని టీడీపీనేత, ఎమ్మెల్సీ  పీ.అశోక్‌బాబు పేర్కొన్నారు. ఏలూరుప్రభుత్వాసుపత్రి శవాగారం లోని మృతదేహం కళ్లను ఎలుకలు పీక్కుతినడం చూస్తుంటే, వైసీపీప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణను ఎంతచిత్తశుద్ధితో అమలుచేస్తోందో అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబుప్రభుత్వ ంలో పేదలఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని దోమలపైయుద్ధం కార్యక్రమాన్ని ప్రక

ఆరోగ్యశ్రీని ఆ కంపెనీలకు అప్పగిస్తున్నారా? By Balachander , January 31
మూడు రాజధానుల అవసరం అందుకోసమేనా?
మూడు రాజధానుల అవసరం అందుకోసమేనా?

పరిపాలన చేతగాక, పాలనకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవడం చేతగాకే జగన్‌ మూడురాజధానులను తెరపైకి తెచ్చాడని వెంకట్రావు మండిపడ్డారు. చట్టబద్ధత లేని పనికిమాలిన కమిటీలతో ప్రజలమధ్యన చిచ్చుపెట్టాడన్నారు. బీసీజీకమిటీ వేసే ముందు దానికి రూ.6కోట్లు కేటాయించారని, ఆయాకమిటీలు  రిపోర్ట్‌ ఇవ్వముందే అసెంబ్లీలో జగన్‌ మూడురాజధానల ప్రకటనచేశాడని, ఆకమిటీలకు ఎలాంటిచట్టబద్ధత ఉందో, ప్రభుత్వం వాటికి ఎంతవిలువఇచ్చిందో ముఖ్యమంత్రి చర్యతోనే తేలిపోయింద న్నారు. హైదరాబాద్‌కు ధీటుగా ఎదుగుతుందనే దురుద్దేశంతో, అమరావతిని పూర్తిగా నాశనంచ

మూడు రాజధానుల అవసరం అందుకోసమేనా? By Balachander , January 30
రూ.70 వేల కోట్లు వెనక్కి... వద్దన్నా అక్కడే ఎందుకు పెడుతున్నారు!!
రూ.70 వేల కోట్లు వెనక్కి... వద్దన్నా అక్కడే ఎందుకు పెడుతున్నారు!!

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో తయారైన నివేదికపై గుడ్డిగా సంతకా లు చేసిన జీ.ఎన్‌.రావు ఆయన కమిటీలోని సభ్యులు, టీడీపీప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు పొందిన విశాఖ నగరాన్ని ఎందుకూ పనికిరాని నగరంగా తమ నివేదికలో పేర్కొన్నారని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ రరావు మండిపడ్డారు. జీ.ఎన్‌.రావు కమిటీ నివేదికను సాకుగాచూపుతూ, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పెడతామని చెబుతున్న జగన్‌ప్రభుత్వం, విశాఖనగరానికి తుపాన్లముప్పు ఎక్కువని, అక్కడ కాలుష్యంఅధికమని, ఆ నగరం నివాసానికి అనుకూల ం కాదన

రూ.70 వేల కోట్లు వెనక్కి... వద్దన్నా అక్కడే ఎందుకు పెడుతున్నారు!! By Balachander , January 30
కొత్త మెనూ పేరుతో విద్యార్థులు ఇలాంటి భోజనం పెడుతున్నారా?
కొత్త మెనూ పేరుతో విద్యార్థులు ఇలాంటి భోజనం పెడుతున్నారా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులను ఆదుకుంటానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి , అధికారంలోకి వచ్చాక విధివిధానాలు, ఆలోచనలేకుండా ప్రవర్తిస్తున్నాడనిటీడీపీ  నేతలు అంటున్నారు. అమ్మఒడి పథకం కింద కేవలం 43లక్షల మంది విద్యార్థుల్నే అర్హులుగా ప్రకటించారని, గతంలో ఇంటిలో ఎంతమంది చదువుకుంటే, అందరికీ అమ్మఒడి పథకంకింద నిధులిస్తానని చెప్పిన జగన్‌, ఇప్పుడు మాటతప్పాడన్నారు. ప్రతిపనిలో, ప్రభుత్వశాఖలవారీగా జే-ట్యాక్స్‌ వసూలుచేస్తున్న ముఖ్యమంత్రి, వారం పదిరోజులుగా అమ్మఒడి లబ్ధిదారులనుంచి కూడా మామూళ్లు వసూలుచేస్తున్నాడన

కొత్త మెనూ పేరుతో విద్యార్థులు ఇలాంటి భోజనం పెడుతున్నారా? By Balachander , January 29
వాటిపై అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ము జగన్ కు ఉందా?
వాటిపై అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ము జగన్ కు ఉందా?

అసెంబ్లీలో తనపార్టీవారితో కలిసి జగన్‌ గానా భజానా నిర్వహించాడని, మంత్రి ధర్మానప్రసాదరావు రాజకీయవేత్తగా కంటే, సినిమాదర్శకుడిగా బాగా పనికొస్తాడని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఎద్దేవాచేశారు.  ఉమ్మడిరాష్ట్రంలో వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనావికేంద్రీకరణ చేయాలన్న ఆలోచన ఆనాడు మంత్రులుగా ఉన్న బొత్స, ధర్మానలకు ఎందుకు రాలేదన్నారు. విభజనానంతర రాష్ట్రానికి రాజధాని అనేది అత్యంత కీలకమని, ఒకనగరం కొత్తగా నిర్మితమవడం వల్ల రాష్ట్రానికి వచ్చే అవకాశాలు, పరిశ్రమలు, తద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాభి

వాటిపై అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ము జగన్ కు ఉందా? By Balachander , January 28
కేంద్రనిధుల్ని వైసీపీప్రభుత్వం సొంతపథకాలకు వెచ్చిస్తోంది
కేంద్రనిధుల్ని వైసీపీప్రభుత్వం సొంతపథకాలకు వెచ్చిస్తోంది

కేంద్రప్రభుత్వ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం తనపార్టీ కార్యకర్తలు, నాయకులకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోందని, గతప్రభుత్వంలో ఉపాధిహామీపథకం కిందపనులు చేసినవారికి అందాల్సిన సొమ్ముని దారిమళ్లించి, తమపార్టీవారికి దోచిపెట్టే క్రతువుకు జగన్‌సర్కారు తెరలేపిందని టీడీపీనేత, ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. పంచాయతీభవనాలు, అంగన్‌వాడీభవనాలు, పాఠశాలలకు, సచివాలయాలు,  చిట్టచివరకు చెత్తకుండీలు, శ్మశానాలకు పార్టీరంగులేసిన జగన్‌సర్కారుకి హైకోర్టు నిర్ణయం చెంపపెట్టువంటిదన్నారు. రాష్ట్రప్రభుత్వం రంగులేయడాన

కేంద్రనిధుల్ని వైసీపీప్రభుత్వం సొంతపథకాలకు వెచ్చిస్తోంది By Balachander , January 28
ప్రజాభిప్రాయం కోరడం తప్పేలా అవుతుంది...?
ప్రజాభిప్రాయం కోరడం తప్పేలా అవుతుంది...?

అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని రిజెక్ట్‌చేశారంటున్న మంత్రులంతా మిడిమిడిజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మండలి బిల్లుని ప్రజాభిప్రాయం కోరమని చెప్పింది తప్ప ఎక్కడా దాన్ని తిరస్కరించలేదని యనమల స్పష్టంచేశారు. ఎస్సీకమిషన్‌, ఇంగ్లీషు మీడియం బిల్లుల విషయంలో కూడా ఇలానే తప్పుడు ప్రచారంచేశారన్నారు. వాటిని ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, ఎస్సీ కమిషన్‌ బిల్లులో బీసీకమిషన్‌ బిల్‌ మాదిరే కేటగిరీలు చేయాలని సూచించామని, ఇంగ్లీషు మీడియం బిల్లులో  తెలుగు బోధనను ఎంపికచేసుకనే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వాలని సూచి

ప్రజాభిప్రాయం కోరడం తప్పేలా అవుతుంది...? By Balachander , January 25
తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేంలేదు...
తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేంలేదు...

దేశవ్యాప్తంగా ఏపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వచ్చేసిందని, ఆరాష్ట్రం అభివృద్ధిలో, ఎకానమీలో ముందుకెళ్లే పరిస్థితిలేదనుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే డెమోక్రసీలో ఉన్నామా...లేక జగనోకసి, అంటే జగన్‌ కసిలోఉన్నామా అనే సందేహం రాష్ట్రప్రజలందరిలో ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవాసులపై కసి తీర్చుకోవడానికే జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అధికారంలోకి రావడానికి ఒక్కఛాన్సంటూ బతిమాలి, వరమిచ్చిన ప్రజలపై, రాష్ట్రంపై తన భస్మాసుర హ

తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేంలేదు... By Balachander , January 25
చైర్మన్ ను ఎందుకు తప్పుపడుతున్నారు?
చైర్మన్ ను ఎందుకు తప్పుపడుతున్నారు?

వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మీడియాపై కక్షసాధింపులకు పాల్పడుతోందని,  రాజధాని ఆందోళనలు ప్రసారంచేస్తున్న టీవీఛానళ్లవారిపై నిర్భయచట్టాన్ని మోపడం  దారుణమని, ప్రభుత్వ నిరంకుశచర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మందడంలోని ఓపాఠశాలలో విద్యార్థుల్ని బయటకు పంపి, పోలీసులను ఉంచారని, వారు తరగతిగదుల్లో తమబట్టలు ఉతికి ఆరేసిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాప్రతినిధులపై అక్రమంగా నిర్భయచట్టం కింద కేసులునమోదు చేయడం ప్రభుత్వ నియంత్రత్వ విధానాలకు సంకేతమన్నారు. మహిళా

చైర్మన్ ను ఎందుకు తప్పుపడుతున్నారు? By Balachander , January 24
ఎన్టీఆర్ ప్రతిపాదిస్తే... ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు... చివరకు రాజీవ్ గాంధీ అలా చేశాడు..!!
ఎన్టీఆర్ ప్రతిపాదిస్తే... ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు... చివరకు రాజీవ్ గాంధీ అలా చేశాడు..!!

కేంద్రంలో రెండు చట్టసభలు ఉన్నాయి.  ఒకటి ప్రజల చేత ఎన్నుకోబడిన లోక్ సభ.  రెండోది ఎంపీల చేత ఎన్నుకోబడే రాజ్యసభ.  లోక్ సభకు ఉన్న ప్రాధాన్యత రాజ్యసభకు ఉండదు.  రాజ్యసభను ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.  లోక్ సభలో సీట్ దక్కని వ్యక్తులు... టాలెంట్ ఉండి మంత్రిపదవి దక్కినా... ప్రజలు గెలిపించకపోతే వాళ్ళను రాజ్యసభ ఎంపీగా చేసి పదవి ఇస్తుంటారు.  ఆశావహులకు కూడా ఈ పదవులు ఇస్తుంటారు.  ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.  అధికారంలో ఉన్న పార్టీకే రాజ్యసభలో మెజారిటీ ఉంటుంది అనుకోవడం పొరపాటు.  

ఎన్టీఆర్ ప్రతిపాదిస్తే... ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు... చివరకు రాజీవ్ గాంధీ అలా చేశాడు..!! By Balachander , January 24
మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు...
మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు...

రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లుల్ని అసెంబ్లీలో మందబలంతో ఆమోదించిన  అధికారపార్టీ మండలిసాక్షిగా ఛైర్మన్‌పై  దూషణలకు దిగుతూ, దాడికి ప్రయత్నించిందని  టీడీపీసీనియర్‌నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వాపోయారు.మండలిలో రూల్‌-71పై చర్చ జరుగుతుండగానే, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి లాబీల్లో కూర్చొని సైగలుచేస్తూ కనిపించాడన్నారు. మండలి సభ్యుల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన విజయసాయి, పవిత్రమైన పెద్దలసభను కొనుగోలు కేంద్రంగా మార్చాడని బచ్చుల మండిపడ్డారు. అధికారపార్టీసభ్యులు, మంత్రులతో కలిసి, ఛైర్మన్‌ షరీఫ్‌ను ఒత్తిడికి

మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు... By Balachander , January 23
ప్రజల్ని ఓడించడానికి ప్రజాసొమ్మునే ఉపయోగిస్తున్నారు...
ప్రజల్ని ఓడించడానికి ప్రజాసొమ్మునే ఉపయోగిస్తున్నారు...

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తననిర్ణయాలతో తానే ఉలికిపాటుకు గురవుతున్నా డని, తనచర్యలతో వింతపోకడలకు పోతున్నాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ముక్తకంఠంతో జగన్‌ తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే, ఆయన మాత్రం తాననుకున్నదే జరగాలన్న ఉద్దేశంతో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. తమ రాజధానిని కాపాడుకోవడానికి ప్రజలం తా రేయింబవళ్లు, అవిశ్రాంతంగా పోరాడుతుంటే, వారిని ఓడించడానికి ముఖ్యమంత్రి

ప్రజల్ని ఓడించడానికి ప్రజాసొమ్మునే ఉపయోగిస్తున్నారు... By Balachander , January 23
ట్రంప్ కు మోడీ వార్నింగ్... జాగ్రత్తగా వ్యవహరించండి...
ట్రంప్ కు మోడీ వార్నింగ్... జాగ్రత్తగా వ్యవహరించండి...

ఇండియా... పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య ఎంతకాలంగానో పరిష్కారం కాకుండా ఉన్నది.  రెండు దేశాలు ఈ విషయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ కూడా కొంత వరకు పరిష్కారం అయినా, ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  దీనికి అనేక కారణాలు ఉన్నాయి.  అందులో ఒకటి పాక్ పదేపదే ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఇండియాలోకి పంపించి ఇక్కడ అలజడులు సృష్టించడం.  రెండోది ఇండియపై పదేపదే పాక్ అనుచిత వ్యాఖ్యలు చేయడం.  ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ఇండియాపై అంతర్జాతీయంగా ఎంతగానో బురదజల్లాలని

ట్రంప్ కు మోడీ వార్నింగ్... జాగ్రత్తగా వ్యవహరించండి... By Balachander , January 23
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...