Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kaluva Prathap

Email: [email protected]

Mobile: 9959519943

జగన్ ఫ్యాక్షనిజంకు తెలుగుకు సంభందం ఏంటి స్వామీ .. పవన్ కు ఏమైంది ?
జగన్ ఫ్యాక్షనిజంకు తెలుగుకు సంభందం ఏంటి స్వామీ .. పవన్ కు ఏమైంది ?

దీనితో చంద్రబాబుకు .. పవన్ కళ్యాణ్ కు అసలు తేడా లేదని జనాలకు అర్ధం అవుతుంది. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'ఇంగ్లిష్ వద్దనడం లేదు.. మాతృభాషను వదలవద్దని అంటున్నాం..' అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఈ యూటర్న్ ను సమర్థించుకోవడానికి జగన్ మీద ఇష్టానుసారం ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. జగన్ ది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం అన్నట్టుగా పవన్ చెప్పుకొచ్చారు. అయినా తెలుగుకూ ఫ్యాక్షనిజానికి ఏం సంబంధమో పవన్ కే తెలియాలి. అంతే కాదట..'తెలుగు భాషను తెలుగు సంస్కృతిని మీలాంటి వాళ్లనుంచి ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు..' అంటూ జగన్ ను ఉద

జగన్ ఫ్యాక్షనిజంకు తెలుగుకు సంభందం ఏంటి స్వామీ .. పవన్ కు ఏమైంది ? By Kaluva Prathap, November 28
పవన్ .. బాబుతో కలిశాడు .. పూర్తిగా చులకన అయిపోయాడు !
పవన్ .. బాబుతో కలిశాడు .. పూర్తిగా చులకన అయిపోయాడు !

ఒక పక్క అధికార పార్టీ పవన్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారంటే చెప్పలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. తెలుగు మీద ఇప్పటి వరకూ వినిపించిన వాదనకు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించిన పవన్.. ఇంగ్లీషు మీడియాన్ని తాను వద్దటనటం లేదని తెలుగుభాషను వదలొద్దనే మాటనే తాను చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. జగన్ ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశంలో టార్గెట్ చేయాలన్న చంద్రబాబు కక్కుర్తికి ఏ మాత్రం తగ్గకుండ

పవన్ .. బాబుతో కలిశాడు .. పూర్తిగా చులకన అయిపోయాడు ! By Kaluva Prathap, November 27
కంగనా తన జీవితాన్ని వివాదాలకు అంకితం చేసిందా ?
కంగనా తన జీవితాన్ని వివాదాలకు అంకితం చేసిందా ?

కంగనా రనౌత్ తో వాదనకు దిగాలంటే సినీ జనాలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే కంగనా గురించి తెలిసిన వారెవరు గొడవకు దిగరు. ఏకంగా స్టార్ హీరోలకు చుక్కలు చూపించిన ఘనత కంగనా రనౌత్ ది.  కంగనా రనౌత్ ఒక వైపు దర్శకురాలిగా మరో వైపు నిర్మాతగా టర్న్ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాను నటించే ప్రతి సినిమా డైరెక్షన్ విభాగంలో వేలు పెట్టే కంగనా రనౌత్ ఈసారి పూర్తిగా డైరెక్షన్ చేసేందుకు సిద్దం అవుతుందంటూ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలో కథనం వచ్చింది. ఆ కథనం

కంగనా తన జీవితాన్ని వివాదాలకు అంకితం చేసిందా ? By Kaluva Prathap, November 26
అందుకే మగాళ్లు వాటిని చూస్తారు .. చిన్మయి పచ్చిగా కామెంట్  !
అందుకే మగాళ్లు వాటిని చూస్తారు .. చిన్మయి పచ్చిగా కామెంట్ !

అయితే సింగర్ చిన్మయి ఈ ట్వీట్ కు స్పందిస్తూ .. ఈ ట్వీట్స్‌పై చిన్మయి ఆ మహిళకు మద్దతు తెలుపుతూ పచ్చిగా కామెంట్స్ చేశారు. ‘మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే.. వారు చిన్నప్పుడు తల్లి వద్ద పాలు తాగి ఉండరు. ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పుకోకపోతే వాటి వల్లే రేప్స్ జరుగుతాయి అనుకుంటారు. కొంతమంది డెలివరీ ఏజెంట్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఒక డెలివరీ ఏజెంట్‌కు అతను ఫుడ్ తీసుకెళ్లే ఇళ్లన్నీ ఆఫీసులతోనే సమానం. మన దగ్గర డ్రైవర్‌గా, సర్వెంట్స్‌గా పనిచేసేవారికి మన ఇళ్లు ఆఫీసులే’ అని ఘాటుగ

అందుకే మగాళ్లు వాటిని చూస్తారు .. చిన్మయి పచ్చిగా కామెంట్  ! By Kaluva Prathap, November 26
బీజేపీ కింకర్తవ్యం ... ఉన్న పరువు పోయింది !
బీజేపీ కింకర్తవ్యం ... ఉన్న పరువు పోయింది !

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ బీజేపీ ప్రభుత్వానికి లేదన్నది ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. శివసేన - బీజేపీ కూటమి ఏర్పడటం కష్టమవటంతో బీజేపీ కన్ను ఎన్సీపీ మీద పడింది. అజిత్ పవార్ ను నమ్ముకొని ఏదో పీకేయాలని ప్లాన్ చేసింది. శనివారం తెల్లవారుజామున అనూహ్యంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-శివసేనలు పొత్తుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు.అయితే ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఆ రెండు పార్టీలూ కుమ్ములాడాయి.

బీజేపీ కింకర్తవ్యం ... ఉన్న పరువు పోయింది ! By Kaluva Prathap, November 26
పవన్ కళ్యాణ్ చివరికి ఎంతలా దిగజారిపోయారు !
పవన్ కళ్యాణ్ చివరికి ఎంతలా దిగజారిపోయారు !

ఇలా పవన్ గారి రాజకీయం దారి తప్పి చివరికి మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేసేందుకు వెనుకాడటం లేదు. అంతటితో ఆగలేదు. హిందూ దేవాలయాల నుంచి టాక్సులు వసూలు చేస్తున్నారని చర్చిలు పన్నులు కట్టడం లేదని పవన్ అంటున్నారు. ఇలా మతాల పరమైన తేడాలను హైలెట్ చేస్తూ పవన్ మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుల ఓట్లు కావాలనుకున్నప్పుడు తన మూడో భార్య తన పిల్లలు క్రైస్తవులు అని ప్రకటించుకునే పవన్ కల్యాణ్ ఇప్పుడు హిందూ రాజకీయం చేయాలని ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ కు అవగాహన లేక పోవచ్చు కానీ..జెరుసలేంకు

పవన్ కళ్యాణ్ చివరికి ఎంతలా దిగజారిపోయారు ! By Kaluva Prathap, November 25
ట్విట్టర్ లో తన సత్తాను చూపిస్తున్న ఆర్.ఆర్.ఆర్.
ట్విట్టర్ లో తన సత్తాను చూపిస్తున్న ఆర్.ఆర్.ఆర్.

దర్శక దిగ్గజం రాజమౌళి చెక్కబోతున్న మరో మూవీ ఆర్.ఆర్.ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. రాజమౌళి సినిమా కాబట్టి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల్లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు తీస్తే 'RRR' అగ్రభాగాన నిలుస్తుంది. రాజమౌళి సినిమా కావడంతో ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగువారికి ఈ చిత్రం మరింత ప్రత్యేకం.  ఎందుకంటే ఇద్దరు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈ సినిమాలో కలి

ట్విట్టర్ లో తన సత్తాను చూపిస్తున్న ఆర్.ఆర్.ఆర్. By Kaluva Prathap, November 25
ఇంతకు పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు !
ఇంతకు పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు !

జగన్ ప్రభుత్వం సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ కళ్యాణ్ .. చంద్రబాబు నానా రభస చేశారు. వారికీ జగన్ కౌంటర్ ఇస్తూ ఇంతకీ పవన్ పిల్లలు ఏ మీడియంలో చదివారో చెప్పాలని చెప్పారు. కానీ పవన్ గారు దానికి మాత్రం సమాధానం చెప్పకుండా ఏదేదో నీతులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నేను వ్యక్తిగతంగా విమర్శించను అంటూనే జగన్ మీదకు వ్యక్తిగతంగా దాడికి దిగుతున్నారు. తనను పవన్ నాయుడు అంటూ తనకు కులాన్ని ఆపాదించేందుకు వైఎస్సార్కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.

ఇంతకు పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు ! By Kaluva Prathap, November 15
ఎన్టీఆర్ విషయంలో లోకేష్ స్పందన అర్ధం ఏంటి ?
ఎన్టీఆర్ విషయంలో లోకేష్ స్పందన అర్ధం ఏంటి ?

టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల నుంచి టీడీపీలో ఎన్టీఆర్ ప్రస్తావన గురించి చర్చ భారీగా జరుగుతుంది. ఇప్పుడు టీడీపీకి ఎన్టీఆర్ చాలా అవసరమని నేతలు భావిస్తున్నారు. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్

ఎన్టీఆర్ విషయంలో లోకేష్ స్పందన అర్ధం ఏంటి ? By Kaluva Prathap, September 06
మోడీ చట్టాలను మార్చేసి శాశ్వతంగా ఉండి పోతాడా ?
మోడీ చట్టాలను మార్చేసి శాశ్వతంగా ఉండి పోతాడా ?

దేశంలో ఇప్పటి వరకు చాలా మంది పీఎంలు వచ్చారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఒక సంచలనమని చెప్పాలి. దేశ ప్రజల్లో నిలిచిపోయిన పోయిన బలమైన నేత. ఇప్పటికే దేశంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ .. ఇండియాకు ప్రధాన మంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రెండో సారి కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఒక్క మోడీకే దక్కింది. మోడీకి ముందు పరిపాలించిన కాంగ్రెస్ .. సంపూర్ణ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశాన్ని పరిపాలించింది. అయితే మోడీ బంపర్ మెజారిటీతో అధికారంలో రావటం

నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ... ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!

తెలంగాణ లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడటం తో పాటు నందమూరి ఆడపడుచుని కూడా ఎన్నికల్లో దింపి చంద్ర బాబు ఆ కుటుంబ పరువు తీశాడు . అయితే ఇవన్నీ అర్ధం చేసుకోలేని సమర్థత లేని వాడు కాదు తారక్ . నందమూరి ఫ్యామిలీ లో చంద్ర బాబు ను ఢీ కొట్ట గల సామర్ధ్యం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కే ఉన్నాయి. అయితే ఇలా సుహాసినిని ఎన్నికల్లో నిలబెట్టి, తానేదో నందమూరి కుటుంబాన్ని ఆదుకున్నానన్నట్టు కలరింగ్ ఇచ్చారు బాబు... ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారానికి రాలేదంటూ వాళ్లను బద్నామ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి రాజకీయాలు బాబుకు క

నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...! By Kaluva Prathap, December 12
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...