ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సై దాడిలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్.