గుడ్ న్యూస్... డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కీలక నిర్ణయం.. కరోనా ఔషధం పవిపిరవిర్ ను హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నలభై రెండు నగరాల్లో ఫ్రీగా హోమ్ డెలివరీ చేయనుంది డాక్టర్ రెడ్డిస్ సంస్థ.