‘సీతా పయనం’ రివ్యూ.. హైందవ ధర్మాన్ని చెప్పే చిత్రం
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో తన కూతురు ఐశ్వర్యని, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశాడు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. మరి ఈ మూవీతో అర్జున్ తన కూతురు ఐశ్వర్యని నిలబెట్టాడా? మంచి విజయాన్ని అందించాడా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం. కథ సీత (ఐశ్వర్య అర్జున్) చిన్నతనంలోనే అమ్మని కోల్పోతుంది. ఇక నాన్న రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) అమ్మలా మారి సీతని పెంచి పెద్ద చేస్తాడు. తండ్రికి కూతురు, కూతురికి తండ్రి ప్రపంచంగా బతికేస్తుంటారు. సీత మాత్రం పెళ్లి ఊసెత్తితే చాలు టాపిక్ మార్చేస్తుంటుంది. సీత ఓ సారి పని మీద వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు అభి పరిచయం అవుతాడు. ఆ జర్నీలోనే కొన్ని ఘటనలు జరుగుతాయి. ఇక ఆమె చేసిన ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు ఏంటి? ఆమె జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ జర్నీలో గిరి (అర్జున్ సర్జా), బసవన్న (ధృవ్ సర్జా) పాత్రలు ఏంటి? మరి చివరకు సీత పెళ్లి చేసుకుందా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే. నటీనటులు సీత పాత్రకు ఐశ్వర్య పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఐశ్వర్యని కాకుండా ప్రేక్షకులంతా సీతని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇక ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అంతలా ఆడియెన్స్‌ని కట్టి పడేస్తుంది. ఇక నిరంజన్ కూడా మన ఇంటి అబ్బాయిలానే, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. ఆయన నటనకు వంక పెట్టడానికి లేదు. ఇక సత్యా రాజ్ తండ్రి కారెక్టర్లో మరోసారి అందరినీ మెప్పించేశాడు. బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీకి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమకు ఇచ్చిన కారెక్టర్‌కు న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. విశ్లేషణ సీతా పయనం కోసం అర్జున్ కొత్త కథని, పాయింట్‌ని ఏమీ రాసుకోలేదు. ప్రస్తుత తరం మరిచిపోతోన్న విలువల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. ప్రేమ , పెళ్లి , విడాకులు అనేవి ఇప్పటి తరానికి ఎంత చులకన అయ్యాయో అందరికీ తెలిసిందే. కానీ ప్రేమ గొప్పదనం, మన హైందర ధర్మంలో పెళ్లికి ఉన్న గొప్పదనం గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే ఇలాంటి ఎన్నో మంచి విషయాల్ని అర్జున్ చెప్పే ప్రయత్నం చేశాడు. సీత తన ప్రయాణం మొదలు పెట్టడం, ఆ జర్నీలో అభి చేరడం ఇలా కథ గాడిన పడి.. మనం కనెక్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అలా సీతా ప్రయాణంతో ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయి జర్నీని స్టార్ట్ చేసిన తరువాత ఎండ్ వరకు బోరింగ్‌గా అయితే ఫీల్ అవ్వడు. ఇందులో పెద్ద ట్విస్టులు ఏమీ ఉండవు. అలా సాఫీగా, స్మూత్‌గా కథ సాగుతూ ఉంటుంది. తన ప్రాణాల్ని కాపాడేందుకు పరోక్షంగా కారణమైన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పేందుకు మళ్లీ సీతా ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. అదంతా కూడా ద్వితీయార్దంలో చక్కగా చూపించారు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే గుండెల్ని హత్తుకుంటుంది. ఇలాంటి పిల్లలు, తండ్రులు సమాజానికి అవసరం అన్నట్టుగా ఆ పాత్రల్ని మలిచాడు అర్జున్. ఇక అర్జున్ సర్జా స్పెషల్ కేమియో అదిరిపోతుంది. అర్జున్ అలా ఫ్రేమ్ మీద కనిపిస్తే.. అసలే ఈ సినిమాకి అతనే హీరో అన్నట్టుగా ఉంటుంది. ధృవ్ సర్జా పాత్రతో గో రక్షణ అంటూ ఓ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు అర్జున్. ఇక టెక్నికల్ టీంని కూడా అర్జున్ అద్భుతంగా వాడుకున్నాడు. అనూప్ నుంచి మంచి పాటల్ని, బీజీఎంని రాబట్టుకున్నాడు. పాటల కంటే ఎక్కువగా మాటలే మనసుల్ని తాకుతాయి. ఎడిటింగ్, సెట్ వర్క్ ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. అర్జున్ తన ప్రొడక్షన్ కంపెనీలో ఓ గొప్ప సినిమాని తీసి తన కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చినట్టు అనిపిస్తుంది. రేటింగ్ 3.5/5
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
టాలీవుడ్ గ్యాప్‌ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ — అలియా భట్ 'ఆల్ఫా' అసలు వ్యూహం వర్కౌట్ అవుతుందా?
అమెరికాకు 250 ఏళ్లు.. ఐటీ జాబ్‌ల నుంచి వైట్‌హౌస్ దాకా ఎదిగిన 'తెలుగు' పవర్ వెనుక అసలు కథేంటి?
100 కోట్ల క్లబ్లో 'భూల్ భులయ్యా 4'.. తెలుగు థియేటర్లను ఆక్రమిస్తున్న బాలీవుడ్ సీక్వెల్స్.. దారెటు?
ట్రంప్ విధానాలకు సుప్రీం 'గ్రీన్ సిగ్నల్' — తెలుగు టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతేనా?
దిల్జిత్ దోసాంజ్ 'సట్లజ్' ZEE5 నుంచి హఠాత్తుగా తొలగింపు — ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?
ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ నేతలపై ట్రంప్ 'దొంగ ఏడుపులు' సెటైర్ — ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక అమెరికా ఎన్నికల స్కెచ్ ఇదేనా?
మోడీని చూసి పాకిస్తాన్ మంత్రికి ఎందుకంత ఏడుపు — ఆ 'మెంటల్' కామెంట్స్ వెనుక పాక్ అసలు భయం ఇదేనా?
కెనడాకే ట్రంప్ 'టారిఫ్' వార్నింగ్ — రేపు హైదరాబాద్ ఐటీ, హెచ్1బీ పరిస్థితి ఏంటి.. తెలుగు యువతకు పొంచిఉన్న ముప్పు ఇదేనా?
కనీస పేస్ లేదు.. బుమ్రాతో పోలిక ఏదీ — షాహీన్ అఫ్రిదీపై వేటు వెనుక పాక్ పాలిటిక్స్ ఇవేనా?
ట్రంప్ క్యాంప్‌లో కలకలం రేపుతున్న తులసి గబ్బర్డ్ — ఖమేనీ అంత్యక్రియల్లో ఆమె సన్నిహితుడి సీక్రెట్ ఎంట్రీ వెనుక అసలు స్కెచ్ ఏంటి?
ఆన్లైన్లో ఒక్కసారిగా మార్మోగుతున్న నెయ్మార్ పేరు.. 2026 వరల్డ్ కప్‌కు ముందు బ్రెజిల్ స్టార్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి?
మిచిగాన్‌లో డెమొక్రాట్లకు షాక్ — మల్లోరీ మెక్మోరో తిరుగుబాటుతో తెలుగు ఎన్నారైల ఓట్లు ఎటు?
కర్ణాటకలో కుండపోత, ఆల్మట్టికి జలకళ.. శ్రీశైలం, జూరాలకు డెడ్ స్టోరేజ్ కష్టాలు తీరినట్లేనా?
భువనేశ్వర్ నాలాలో గల్లంతైన ప్రాణం, వణుకుతున్న హైదరాబాద్ — జీహెచ్ఎంసీకి ఇంకెన్ని బలి కావాలి?
ఓటీటీలో సెన్సార్షిప్ ఆరోపణలు, మరోవైపు వినోదాల జాతర — జీ5 (ZEE5) ఆడుతున్న ఈ డబుల్ గేమ్ వెనుక కథేంటి?
కాళేశ్వరం 'అస్థిరం' అన్న ఉత్తమ్ — బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయా, లేక 2028 ఎన్నికల స్కెచ్చా?
అమెరికాలో ఆర్థిక మాంద్యం — హెచ్1బీ టెన్షన్లు, ఈఎంఐల భారంతో తెలుగు ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి?
ట్రంప్ పెట్టిన కొత్త కండిషన్‌తో నాటోలో ప్రకంపనలు — అమెరికా రక్షణ కవచం లేక యూరప్ ఎందుకు వణికిపోతోంది?
ట్రంప్‌పై బిల్ క్లింటన్ ఫైర్ — డెమొక్రాట్ల కొత్త వ్యూహంతో తెలుగు ఎన్నారైలకు టెన్షన్ తప్పదా?
30 రోజులు జైలులో ఉంటే సీఎం పదవి గల్లంతు — ఫ్లోర్ టెస్ట్ లేకుండానే ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం వేసిన కొత్త స్కెచ్ ఇదేనా?
‘కర్తవ్య’ బాక్సాఫీస్ రిపోర్ట్ — భారీ అంచనాలతో వచ్చిన సినిమా కలెక్షన్స్ ఎందుకు కుప్పకూలాయి?
పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: మోదీ ఇమేజ్ పెరిగినా.. భారత ర్యాంక్ ఎందుకు పాతాళానికి పడింది?
బీజేపీ సొంత అస్త్రంతో ఉద్ధవ్ రివర్స్ ఎటాక్ — 'రామ్ రక్ష' ఆందోళన వెనుక అసలు వ్యూహం ఇదేనా?
'నా వెనుక 140 కోట్ల భారతీయులున్నారు' — జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్, మోడీ స్నేహంతో ట్రంప్ టీమ్‌కు ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
చనిపోయిన 63 వేల మందికి ప్రతినెలా పెన్షన్ — తెలంగాణలో ఈ 'ఘోస్ట్' స్కామ్ వెనుక అసలు దొంగలెవరు?
48 గంటల్లో ZEE5 నుంచి 'సట్లజ్' ఔట్ — ఈ 'సైలెంట్ సెన్సార్షిప్' టాలీవుడ్ క్రియేటర్లకు ఎందుకు ప్రాణసంకటం?
చైనా–రష్యా సీక్రెట్ డీల్: అరుణాచల్‌కు 2500 కి.మీ దూరంలో కొత్త ఎత్తుగడ.. మోడీ మాస్టర్ ప్లాన్ ఏంటి?
మొబైల్ టార్చ్‌తో బస్సు ప్రయాణం — 'ఫ్రీ' పథకాలతో ఆర్టీసీల ప్రాణాలు తీస్తున్నారా?
బార్మర్ మసీదు కూల్చివేతపై సర్వమతాల నిరసన.. రాజస్థాన్‌లో బీజేపీ ‘బుల్డోజర్’కు బ్రేక్ పడిందా?
హైదరాబాద్ వంగడాలపై ఇండోనేషియా కన్ను.. మన 'మెట్ట' విత్తనాల కోసం విదేశాలు ఎందుకు క్యూ కడుతున్నాయి?
పీఓకేలో పాక్ సర్కార్‌పై లక్షల మంది కవాతు — భారత్ సాయం కోసం ఆర్తనాదాలు.. ఢిల్లీ అసలు వ్యూహం ఇదేనా?
బెంగళూరులో మళ్లీ 'వాటర్' టెన్షన్ — కార్ కడిగితే ఫైన్, తెలుగు టెక్కీల జేబులకు చిల్లేనా?
నెతన్యాహు–ట్రంప్ వైట్ హౌస్ భేటీ — బైడెన్‌ను పక్కనపెట్టి మిడిల్ ఈస్ట్ చదరంగంలో వేస్తున్న అసలు ఎత్తుగడ ఏంటి?
అమెరికా 250వ బర్త్‌డే — సి-17 నుంచి అపాచీల వరకు ఇండియా-యూఎస్ రక్షణ బంధం వెనుక అసలు గుట్టు ఏంటి?
జమిలి బిల్లుకు సడన్ బ్రేక్ — 2029 డెడ్‌లైన్ వెనుక చంద్రబాబు, రేవంత్‌లను భయపెడుతున్న వ్యూహం ఎవరిది?
ఓటీటీలోకి 'అబ్సెషన్' అన్‌రేటెడ్ కట్.. థియేటర్లో కత్తిరించిన సీన్స్ ఇప్పుడు చూడొచ్చా?
దళపతి విజయ్ సైలెంట్ స్కెచ్ — అన్నాడీఎంకే మాజీ మంత్రి మద్దతు వెనుక 'టీవీకే' అసలు వ్యూహం ఏంటి?
తెలంగాణ 'పాలపిట్ట'కు ముప్పు — బ్రీడింగ్ సెంటర్‌పై రేవంత్ సర్కార్ సడన్ ఫోకస్ వెనుక అసలు కథేంటి?
మౌంట్ రష్మోర్ వద్ద ట్రంప్ ప్రసంగానికి బ్రేక్ — గాల్లో జెట్స్, కింద అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
కొడంగల్‌కు 'సోలార్ మోడల్ మండల్' ట్యాగ్.. రేవంత్ సొంత గడ్డను షోకేస్‌గా మార్చే లెక్కేంటి?
కర్ణాటకలో బీజేపీ '50 వేల' స్కెచ్.. ఈ డిమాండ్‌తో పొరుగున రేవంత్ సర్కార్‌కు ఉచ్చు బిగుస్తోందా?
రైతు భరోసా సంచలన డేటా: 46% పెరిగిన నిధులు — ఈ లెక్కలు రేవంత్ కు ఉచ్చులా మారుతాయా?
తైవాన్ బడుల్లో మళ్లీ యాంటీ-కమ్యూనిస్ట్ పాఠాలు — డ్రాగన్ దాడికి ముందే ఈ మైండ్ గేమ్ ఏంటి?
దిల్జిత్ ‘సట్లెజ్’పై ZEE5 వేటు — ఆకస్మిక సెన్సార్షిప్ వెనుక అసలు రాజకీయ భయం ఎవరిది?
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం యూజర్‌నేమ్ డెడ్‌లైన్ — సైబర్ నేరాల కట్టడా, మన ప్రైవసీపై ఉక్కుపాదమా?
సమంత 'మా ఇంటి బంగారం' నార్త్ అమెరికాలో రికార్డుల మోత — విడాకులు, అనారోగ్యం దాటి టాలీవుడ్ ఎకానమీనే మార్చేస్తున్న ఈ కమ్‌బ్యాక్ వెనుక అసలు కథ ఏమిటి?
జగన్ ఓటమి పసిగట్టిన పీకేకు సొంత గడ్డపై అగ్నిపరీక్ష — బాంకీపూర్ బరిలో వ్యూహకర్తను ఉక్కిరిబిక్కిరి చేసే బీజేపీ స్కెచ్ ఏంటి?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7,437 పోలీస్ ఉద్యోగాలు..!
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ చార్లీ కిర్క్ జులై 4 'సంప్రదాయాన్ని' పంచుకున్న భార్య ఎరికా — ఈ వైరల్ పోస్ట్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అమీర్ ఖాన్ మూడో పెళ్లి నిజమే — కానీ గౌరీ స్ప్రేట్ ఎవరు, ఈ నిశ్శబ్ద వివాహం వెనుక కథ ఏమిటి?
నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటన: హెచ్-1బీ కష్టాల్లో ఉన్న తెలుగు విద్యార్థులకు యూరప్ తలుపులు తెరుచుకుంటాయా?
జైశంకర్ ఆరు దేశాల బ్లిట్జ్ — UN సీటు లాబీయింగా, ట్రంప్ టారిఫ్ బ్యాకప్ ప్లానా.. మోదీ విదేశాంగ వ్యూహంలో ఈ టైమింగ్ వెనుక అసలు లెక్కేంటి?
సీతక్క రైతు హామీలు, రేవంత్ సర్కార్ ఫీల్డ్ విజిట్లు.. తెలంగాణ రైతుల సైలెంట్ రివెంజ్ కాంగ్రెస్‌ను ముంచుతుందా?
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ — మెన్స్ క్రికెట్‌ను మించిపోతున్న క్రేజ్ వెనుక అసలు కథేంటి?
డీలిమిటేషన్ ముప్పు: మహిళా బిల్లు పేరుతో ఏపీ, తెలంగాణ సీట్ల కోతను అడ్డుకునేందుకు బాబు స్కెచ్ ఏంటి?
ఇక ప్రతిరోజూ ఉధ్నా అమృత్ భారత్ రైలు.. సూరత్ వెళ్లే ఉత్తరాంధ్ర కార్మికులకు ఇది గేమ్ ఛేంజరా?
అమెరికా సరస్సులో హర్యానా యువకుడు అర్షదీప్ జలసమాధి — మన విద్యార్థులు ఎందుకు ఇలా బలవుతున్నారు?
ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ — సొంత ప్రజల తిరుగుబాటును కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకమా?
భారత్ వేదికగా బ్రిక్స్ యాంటీ-డ్రగ్స్ సదస్సు — ఏపీలోని గంజాయి మాఫియాకు మోదీ సర్కార్ ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
వీహెచ్‌పీ రథయాత్ర విరాళాలు రూ.1400 కోట్లు ఏమయ్యాయి? — ఇమామ్ ఆరోపణల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఇదేనా?
న్యూజెర్సీలో ఇండియన్ స్టోర్ రచ్చ — డాలర్లు సంపాదిస్తున్నా చౌక కూరగాయల కోసం ఫైటింగ్ ఎందుకు?
ట్రంప్ వార్నింగ్ దెబ్బకు వాషింగ్టన్ పరుగెత్తిన నెతన్యాహు.. ఇజ్రాయెల్ గుండెల్లో అసలు భయం ఇదే!
అక్షయ్ నోటీస్ వెనుక 'హేరా ఫేరీ 3' ఫ్రాంచైజీ వార్.. ఈ ఐపీ పోరాటం టాలీవుడ్‌కూ హెచ్చరికేనా?
అమెరికా 250వ జన్మదినానికి వేడి సెగ — జూలై 4 పరేడ్ రద్దు వెనుక భారతీయుల్ని తాకే అసలు ప్రశ్న ఏంటి?
ఇధయం మురళి ట్రైలర్ రిలీజ్ — తమిళ సినిమా మళ్లీ 'మాస్ హీరోయిజం'పై పందెం కాస్తోందా?
సంజూ శామ్సన్ను బెంచ్‌లో కూర్చోబెట్టి 15 ఏళ్ల పిల్లాడికి చాన్స్ — BCCI సెలక్షన్ 'bizarre' అన్న లెజెండ్స్ నోట్లో అసలేముంది?
స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తూ.. టాలీవుడ్ కు అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్న రాంజీ డాట్!
కూటమి సర్కార్‌కు ఏడాది — హామీల 'ఆడిట్' బాంబుతో జగన్ 2029 బీజాలు నాటుతున్నాడా?
మహేష్-రాజమౌళి 'వారణాసి' రూ.2000 కోట్ల అంచనా — ఈ మ్యాజిక్ నంబర్ వెనుక అసలు లెక్కలేంటి?
జీతూ పటవారీపై ₹500 కోట్ల భూమి ఆరోపణ — ₹5 కోట్ల నోటీసుతో పలటవారం ఎవరి ఎత్తుగడ?
ఆల్ఫాకు మిక్స్డ్ టాక్ — అలియా భట్‌ను కాపాడేందుకు కరణ్ జోహార్ ఆడుతున్న పీఆర్ మైండ్ గేమ్ ఇదేనా?
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్.. తెరవెనుక బాబు, నితీష్‌లతో ఢిల్లీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే!
కిడ్నాప్, లైంగిక దాడి, క్రిప్టో.. పాక్ డిప్యూటీ ప్రధాని దార్‌పై ఉచ్చు — ఇది ఆర్మీ స్కెచా?
బంగాళాఖాతంలో వాయుగుండం టెన్షన్.. ఏపీ కోస్తాపై తుఫాను విరుచుకుపడితే కూటమి సర్కార్‌కు ఎదురయ్యే అసలు పరీక్ష ఏంటి?
ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు బిగ్ షాక్ — ఒక్క పరుగుతో సిరీస్ ఓటమి.. బీసీసీఐ 'బీ-టీం' పాలసీ ఫెయిల్ అయిందా?
అక్షయ్ 'వెల్కమ్ టు ద జంగిల్' 9 రోజుల్లో ₹100 కోట్లు.. టాలీవుడ్ మూడేళ్ల బడ్జెట్ గేమ్‌లో మర్చిపోయిన 'సేఫ్ ఫార్ములా' ఇదేనా?
‘సైగ చాలు’.. దీదీ కంచుకోట భవానీపూర్‌లో సువేందు డైరెక్ట్ వార్నింగ్ — బెంగాల్‌ను వణికించే బీజేపీ అసలు స్కెచ్ ఇదేనా?
అమెరికాలో 'మా ఇంటి బంగారం' రికార్డ్ — టైర్-2 హీరోల మార్కెట్‌ను దాటేసిన సమంత సోలో స్టామినా!
ఇండియా-ఇజ్రాయెల్ కొత్త BIA ఒప్పందం — హైదరాబాద్ డిఫెన్స్, సైబర్ కారిడార్లకు ఈ జాక్‌పాట్ ఎలా వర్కౌట్ కాబోతోంది?
లా నైట్ రైడర్స్ vs ఎంఐ న్యూయార్క్: అమెరికాలో అంబానీ-షారుఖ్ వార్ — ఈ రైవల్రీ వెనుక అసలు కథేంటి?
స్పీకర్‌ను 'ప్రెసిడెంట్' అన్నందుకే మైక్ కట్.. మరి ఏపీ అసెంబ్లీలో బూతులు తిట్టుకున్నా చర్యలేవి?
జగన్‌పై ఏపీ బీజేపీ ఆకస్మిక ఎటాక్ — ఢిల్లీ పెద్దల డైరెక్షనా.. లోకల్ లీడర్ల ఉనికి పోరాటమా?
* ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా జరిగిన ‘ఏ దేవి వరమో నీవు’ గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్.. ‘స్టార్ మా’లో జూలై 6 నుంచి స్ట్రీమింగ్*
'రావు బహదూర్'పై అడివి శేష్, ఆర్జీవీల ప్రశంసలు — సత్యదేవ్‌ని 'ఏ-లీగ్'కు చేర్చే టాలీవుడ్ గేమ్ ప్లాన్ ఇదేనా?
వీధి వ్యాపారులపై ఉక్కుపాదం.. ట్రాఫిక్ జామ్‌లకు బండివాళ్లే కారణమా? — యాక్షన్ వెనుక అసలు కథేంటి?
రైల్వే స్టేషన్లలో ఉమ్మివేస్తే రూ.200 ఫైన్ — కనీస సౌకర్యాల్లేకుండా ఈ వసూళ్లు సాధ్యమేనా?
అనంతపురంలో జనసేనకు జైకొట్టిన 50 మంది వైసీపీ క్యాడర్.. రాయలసీమలో టీడీపీని కాదని పవన్ వైపు ఎందుకు?
VenkyAnil5: మలయాళ రీమేక్ కాదట.. మరి వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి దాచిన 'ఒరిజినల్ బాంబ్' ఏంటి?
వింబుల్డన్ 2026పై వైరల్ అవుతున్న క్రేజీ అంచనా — ఇగా స్వియాటెక్‌కు అలెక్స్ ఈలా చెక్ పెడుతుందా?
'గుర్తుకొస్తున్నాయి' నాస్టాల్జియా ఓవర్‌లోడ్ — టాలీవుడ్ ఈ 'పాత రోజుల' కార్డును ఎందుకు వాడుతోంది?
అమెరికా 250వ వేడుకల్లో ఒబామా, క్లింటన్ తిరుగుబాటు - రగులుతున్న ఇమ్మిగ్రేషన్ చిచ్చుతో తెలుగు NRIలకు ముప్పేనా?
తిరుపతి టీడీపీ పగ్గాలు జేబీ శ్రీనివాస్‌కు — వైసీపీ కంచుకోటలో చంద్రబాబు వేసిన 2029 మాస్టర్ స్కెచ్ ఏంటి?
బెంగళూరులో 'SIR' డ్రైవ్ కలకలం — వలస టెకీలను టార్గెట్ చేశారన్న జేడీఎస్ ఆరోపణల్లో నిజమెంత?
తృణమూల్, సేన దూరం.. డీలిమిటేషన్ ముప్పు — ఏపీ, తెలంగాణల సీట్ల కోతను కాంగ్రెస్ అడ్డుకోగలదా?
బెంగళూరులో కార్లు కడిగితే ఫైన్.. నీటి కోసం ఐటీ రాజధాని విలవిల — ఈ ముప్పు రేపు హైదరాబాద్‌కూ తప్పదా?
ఖతార్ టు అమెరికా జయశంకర్ డిప్లమాటిక్ బ్లిట్జ్ — ట్రంప్ రాకముందే మోదీ వేసిన ఈ మాస్టర్ స్కెచ్ ఏంటి?
మాధవన్ 'GDN' ట్రైలర్ సంచలనం — అసలు దక్షిణ భారత ఎడిసన్ జి.డి. నాయుడు కథ టాలీవుడ్‌కు ఎందుకు ముఖ్యం?
ఫిఫా వరల్డ్ కప్ బ్రాకెట్స్: నాకౌట్ దశలో ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోన్న ఆ 'జూలై 4' మిస్టరీ ఏంటి?
చట్టసభ సభ్యులకు మెలానియా ట్రంప్ డెడ్‌లైన్ — వైట్‌హౌస్‌లో నడుస్తున్నది ఆమె షాడో పాలనేనా?
జోధ్‌పూర్‌లో రామ్మోహన్ నాయుడు 'ఉడాన్' ప్రకటన.. ఈ కొత్త ఫేజ్ వెనుక ఏపీకి దక్కే అసలు వరం ఇదేనా?
కేదార్నాథ్, బద్రీనాథ్ విరాళాల్లో 'దోపిడీ'.. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై 'హిందుత్వ' బీజేపీ సమాధానమేంటి?
జస్టిస్ వర్మపై పార్లమెంట్లో విచారణ నివేదిక — ఎంపీలంతా ఏకమైన ఈ వ్యవహారంలో అసలు కథేంటి.. అభిశంసన తప్పదా?
అమెరికా జూలై 4 వేడుకల్లో ముసుగు దళం మార్చ్ — 'రీక్లెయిమ్ అమెరికా' వెనుక అసలు ప్రమాదం ఏంటి?
అలియా 'ఆల్ఫా'పై ట్రోల్స్.. కరణ్ స్ట్రాంగ్ కౌంటర్ — బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను ఈ స్పై మూవీ ఎలా మార్చబోతోంది?
వింత యాడ్స్ — జేబులు ఖాళీ చేస్తున్న 'ఏలియన్ ప్రెగ్నెంట్' డ్రామా యాప్స్ వెనుక అసలు స్కెచ్ ఏంటి?
కోడింగ్ జాబ్స్‌కు ఏఐ ముప్పు.. ప్లంబర్లకు పెరిగిన డిమాండ్.. బ్లాక్‌రాక్ 100 మిలియన్ డాలర్ల మాస్టర్ స్కెచ్ ఇదే!
ఖమేనీ అంత్యక్రియల్లో 3 వేల శవాలు? — ఇరాన్ భయపడుతున్న ఆ 'మరణహోమం' వెనుక అసలు కథేంటి?
చమురు శుద్ధిలో రికార్డులు మోదీకి.. మండిపోతున్న పెట్రోల్ రేట్లు తెలుగువాడికా? ఈ లాభం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?
కశ్మీర్ స్కూళ్లలో '50 జేస్ ఆఫ్ జిహాద్' — కొత్త ప్రభుత్వం రాగానే తెరపైకి వచ్చిన ఈ పుస్తకం వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?
కేసీఆర్ ప్రాజెక్టుపై రేవంత్ స్ట్రోక్ — ఏదుల పరిహారం వెనుక కాంగ్రెస్ అసలు రాజకీయ స్కెచ్ ఏంటి?
మేకేదాటు డ్యామ్‌పై 'జాతి నిర్మూలన' ఆరోపణ — హార్స్ ట్రేడింగ్ కన్నా నీటి యుద్ధమే ప్రమాదకరమా?
అయోధ్య రామమందిరం విరాళాల్లో భారీ గోల్మాల్ — మోదీ మౌనం వెనుక బీజేపీకి ఉన్న అసలు భయం ఏంటి?
ఏపీ, తెలంగాణలకు ఈవీ షాక్ — కేంద్ర మంత్రి పదవితో బెంగళూరుకు కుమారస్వామి సైలెంట్ స్కెచ్ వేస్తున్నారా?
ఆఫ్రికాలో చైనాకు జైశంకర్ చెక్.. మోదీ సర్కార్ 'సైలెంట్ ఆపరేషన్' వెనుక అసలు వ్యూహం ఏంటి?
లాలూకు మళ్లీ 'Z' కేటగిరీ — బద్ధ శత్రువులకు భద్రత పెంచి బీజేపీకి నితీష్ ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడిపై బిలియనీర్ ఎటాక్ — జార్జ్ వాషింగ్టన్ 'డెస్క్' వివాదం వెనుక దాగిన కుట్ర ఏంటి?
విశాఖ, ఉప్పాడ తీరాలకు డీపీఆర్ ఆదేశాలు.. ఈసారైనా కాగితాల నుంచి కట్టల దాకా వెళ్లేనా?
జులై 4 వేడుకల్లో మన టిప్పు సుల్తాన్ — మైసూర్ రాజులు అమెరికాకు ఎలా హీరోలయ్యారు?
వందల కోట్ల బడ్జెట్.. టీఎంసీపై బిగుస్తున్న ఉచ్చు — బెంగాల్ రాజకీయ సంక్షోభం దుర్గా పూజలను ఎందుకు వణికిస్తోంది?
అప్పుల కోసం బ్రోకరేజ్? — రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు పేల్చిన ఈ 'బాంబు' వెనుక అసలు కథ ఏంటి?
ఢిల్లీ ఆందోళనలు, మోదీ మౌనం — చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేస్తూ విపక్షాలు వేసిన అసలు స్కెచ్ ఇదేనా?
జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్.. చంద్రబాబు చేతిలో రిమోట్.. మోదీ 3.0కి అగ్నిపరీక్ష తప్పదా?
జస్టిస్ వర్మ వ్యవహారంలో లోక్‌సభలో కీలక మలుపు — పార్టీలన్నీ ఎందుకు ఏకమయ్యాయి? ఓం బిర్లా ముందున్న ఆప్షన్స్ ఏంటి?
రవితేజ చేతుల మీదుగా 'మట్టి కుస్తీ 2' తెలుగు రిలీజ్ — భార్యాభర్తల ఫైట్ సీక్వెల్లో వర్కౌట్ అయిందా.. లేక పాత కథనే రుద్దారా?
పీకే సొంత ప్రయోగం — బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై కన్నేసిన 'కింగ్ మేకర్' వ్యూహం ఫలిస్తుందా?
ఫిఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినో — 2026 వరల్డ్ కప్ వేళ ఈ రాజకీయ దుమారం ఎందుకు?
'ఆల్ఫా' Day 2: YRF చేతిలో తెలుగు స్క్రీన్లు — టాలీవుడ్ ఇచ్చిన గ్యాప్‌తో బాలీవుడ్ స్పై ఎంట్రీ!
25 ఏళ్ల 'లగాన్'కు పోస్టల్ శాఖ అరుదైన గౌరవం — పాన్-ఇండియా లేని రోజుల్లో ఆమిర్ చేసిన సాహసం ఏంటి?
ఏసీ రూముల్లో 'జీరో ఫెటాలిటీ' రివ్యూలు — రోడ్లపై చలాన్ల మోత వెనుక పోలీసుల అసలు టార్గెట్ ఏంటి?
గల్ఫ్ దేశాల్లో చైనా ఆయుధాలకు పాక్ బ్రోకరేజ్ — డ్రాగన్ వలయంలో చిక్కుకుంటున్నది భారతేనా?
అమెరికా 250 వేడుకల్లో అపశృతి — జెండాతో టెంట్‌పై పడిన స్కైడైవర్.. వీడియో ఎందుకు వైరల్ అవుతోందంటే.?
దలైలామా వారసుడి ఎంపికపై డ్రాగన్ గురి — చైనాకు చెక్ పెట్టేలా భారత్ వేస్తున్న సైలెంట్ స్కెచ్ ఇదేనా?
కర్ణాటక మంత్రి జార్కిహోళి ఆశాభావం — ఈ 4 రోజుల వర్షాలే ఏపీ, తెలంగాణ ఖరీఫ్ తలరాతను మార్చబోతున్నాయా?
నితీశ్‌కు 'భారత రత్న' డిమాండ్ చేస్తూ పోస్టర్లు — మోదీపై NDA కింగ్మేకర్ల కొత్త ఒత్తిడి వెనుక అసలు గేమ్ ఏంటి?
కుప్పంలో నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన — ఇది కేవలం డెవలప్మెంటా, లేక వైసీపీకి వార్నింగా?
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు మోదీ గ్రీన్ సిగ్నల్ — 50:50 ఫార్ములాతో రేవంత్ వేసిన అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి?
టీమిండియాపై 46 బంతుల్లో 76 పరుగుల విధ్వంసం — భారత బౌలర్లను వణికించిన ఈ 'జాకబ్ బెథెల్' అసలు ఎవరు?
రాహుల్ ప్రధాని కావాలన్న రేవంత్.. ఈ 'చారిత్రక అవసరం' డైలాగ్ వెనుక అసలు టార్గెట్ గాంధీ భవనేనా?
సర్వాంతర్యామి ట్రైలర్‌పై టాలీవుడ్ ఫోకస్ — థియేటర్ vs ఓటీటీ పోరులో మిడ్-రేంజ్ మేకర్ల గేమ్ ఏంటి?
ఆర్టికల్ 370 రద్దు చేశామన్న బీజేపీ — మరి J&K స్కూల్ బుక్స్‌లో వేర్పాటువాదుల 'హీరోయిజం' ఎవరు మిగిల్చారు?
గుజరాత్లో రైతులకు 4 రెట్లు పెరిగిన భూపరిహారం.. ఏపీ గ్రీన్ కారిడార్లకు బాబు ఇదే ఫార్ములా వాడతారా?
ఇరాన్ చేతిలో అణుబాంబు? పుతిన్ దూత కామెంట్స్ — అమెరికాకు రష్యా ఇస్తున్న అసలు వార్నింగ్ ఇదేనా?
మోదీ 'నమో సిటీస్' మెగా ప్లాన్ — అమరావతికి జాక్‌పాట్ తగలనుందా, బాబు తెరవెనుక స్కెచ్ ఇదేనా?
అమెరికా ప్రభుత్వానికే 5% వాటా ఆఫర్ చేసిన ఓపెన్ఏఐ — మోనోపోలీ చట్టాల నుంచి తప్పించుకునేందుకు సామ్ ఆల్ట్మాన్ వేసిన మాస్టర్ స్కెచ్ ఇదేనా?
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సెన్సార్ వివాదం — సినిమా సెన్సార్‌కు వెళ్లకముందే ఈ పుకార్లు ఎవరి వ్యూహం?
పెళ్లి రోజునే విడాకుల నోటీసు — ఆ నోటీసు చదివాక సెలినా జైట్లీ కవల పిల్లలు ఏమన్నారంటే?
ట్రంప్ కోటలో ‘సెర్గియో గోర్’.. భారత్‌పై ఫోకస్.. ఈ సరికొత్త దౌత్య వ్యూహం మోదీకి ఎలా లాభించబోతోంది?
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com