అమరావతి : కోవిడ్ బాధితులకు మంచి వైద్యం అందించాలని... కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచాలని..స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశం..