న్యూ ఢిల్లీ : 24 గంటల్లో 10 లక్షలకు పైగా కరోనా టెస్టులు.  గత 21 రోజుల్లో కోలుకున్న వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ..