ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గురువారం కొత్త స్కీమ్‌ను లాంచ్ చేశారు. దీని పేరు ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY). ఈ పథకంతోపాటు మోదీ ఒక యాప్‌ను కూడా ఆవిష్కరించారు.