ఇప్పుడు బాలీవుడ్ లో యువ హీరో సుశాంత్ సింగ్ మరణం ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అతని మరణం ఇంకా టాలీవుడ్ లో చాలా మందికి మింగుడు పడటం లేదు అనే చెప్పాలి. ఎంతో యాక్టివ్ గా ఉండే సుశాంత్ ఇప్పుడు అసలు కనపడటం లేదు అంటే తట్టుకోలేకపోతున్నారు చాలా మంది. 

 

బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సుశాంత్ మరణంపై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ కెరీర్ ని కొందరు నాశనం చేసారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ కెరీర్ ని ఒక గ్యాంగ్ నాశనం చేసింది అని, ఆ గ్యాంగ్ చేతిలో సుశాంత్ గెలవలేక ఓడిపోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది. మరి ఆ గ్యాంగ్ ఏది అనేది చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: