క‌థ ప్రేక్ష‌కుల‌ను తీసుకొస్తుంద‌నిఅనుకున్నాను. క‌థ 90 శాతం ఢిల్లీలో జ‌రిగిన‌ది అని రాజ‌మౌళి చెప్పారు. ఆదిలాబాద్ గిరిజ‌నులు ఎలా ఉండేవారు.. క‌ట్టు, బొట్టు, వ్య‌వ‌హారం గురించి కాకుండా.. వారి సామ్రాజ్యం ఏవిధంగా ఉన్న‌ది.. వారి ఎలా అన్యాయానికి గురి కాబ‌డ్డారు. వారి మాన‌సిక స్థితి ఎలా ఉంది. వారు సిటీకి వ‌స్తే.. వారు ఏ విధంగా ఉంటార‌ని కొమురంభీమ్ గురించి..

అదేవిధంగా యోగా సాధ‌న చేసిన యోగి అల్లూరి సీతారామారాజు ఏ విధంగా వ్య‌క్తిత్వం ఉంటుంద‌ని.. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ఆయ‌న ఏవిధంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని.. వ్య‌క్తిత్వంమే మేము ఎక్స‌ర్‌సైజ్ చేసామ‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వెల్ల‌డించారు. 1920 క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రిపుల్ ఆర్‌.  క‌రోనా మ‌న‌కు వేసిన ప్ర‌శ్న‌లాగా ఉంద‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా దేశ‌భ‌క్తి సినిమా కాదు.. ఫ్రెండ్‌షిఫ్‌కు సంబంధించిన‌ది అని ద‌ర్శ‌క ధీరుడు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: