జపాన్ తో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఇండియాకు చాలా అవసరం.. అందుకే ఉచిత, బహిరంగ, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్ధారించడంలో భారత్, జపాన్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారత్ -జపాన్ ల మధ్య మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇటీవల 70ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారానికి సంబంంధించి భారత్ -జపాన్ మధ్య భాగస్వామ్యం విస్తరించాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. భారత్ లోని రక్షణ కారిడార్ లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. జపాన్ పరిశ్రమలను ఇండియాకు ఆయన ఆహ్వానించారు.