ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడమే కాదు.. రవాణా ఛార్జీలు కూడా ఇస్తారు. గ్రహణమొర్రి బాధితులకు జన్యుపరమైన సమస్యల వల్ల ఇతర వ్యాధులు కూడా ఉండే అవకాశముంటుంది. శస్త్రచికిత్సల సమయంలో జరిపే పరీక్షల్లో ఇలాంటి వ్యాధులు గుర్తిస్తే వాటికి కూడా ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు. గ్రహణమొర్రి శస్త్రచికిత్సల కోసం ఈ శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7337318107 నంబరుకు ఫోన్ చేసి ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలి. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డుతో అవసరం లేదు. పేద, ధనిక తేడా లేకుండా అవసరమైన వారందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారు.