తెలంగాణలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలన్న మజ్లిస్ సమావేశాల్లో చర్చించేందుకు 25 అంశాలను ప్రతిపాదించింది.