సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ చెబుతున్న అమృత్ కాల్ ఇదేనా అని ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు.. ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్ అని మండిపడ్డాయి.