
కాంగ్రెస్ ఈసారి జిల్లాలలకు జిల్లాలే స్వీప్ చేసింది. మొత్తం 14 జిల్లాలను ఊడ్చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా(10): కాంగ్రెస్-8, భారాస-1, సీపీఐ-1
ఉమ్మడి ఆదిలాబాద్ (10): కాంగ్రెస్-4, భాజపా-4, భారాస-2
ఉమ్మడి కరీంనగర్ జిల్లా(13): కాంగ్రెస్-8, భారాస-5
ఉమ్మడి వరంగల్ జిల్లా(12): కాంగ్రెస్-10, భారాస-2
ఉమ్మడి నిజామాబాద్ (9): కాంగ్రెస్-4, భాజపా-3, భారాస-2
ఉమ్మడి నల్గొండ జిల్లా(12): కాంగ్రెస్-11, భారాస-1
ఉమ్మడి పాలమూరు జిల్లా(14): కాంగ్రెస్-12, భారాస-2
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (14): భారాస-10, కాంగ్రెస్- 4
ఉమ్మడి మెదక్ జిల్లా(10): కాంగ్రెస్-3, భారాస-7
ఉమ్మడి హైదరాబాద్ (15): భారాస-7, ఎంఐఎం-7, భాజపా-1