అక్రమ సంబంధాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కొంతమంది మహిళలు, భర్త పిల్లలను వదిలేసి మరో యువకుడి మాయలో పడిపోతున్నారు. వారి మాయలో పడి భర్తను, పిల్లలను దూరం చేసుకోవడానికి సైతం వెనుకాడడం లేదు. రోజురోజుకీ అక్రమ సంబంధాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన రెండున్నర ఏళ్ల కూతురిని కూడా హత్యాచారం చేయించింది. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతుంది. 

వివరాల్లోకి వెళితే.... మహారాష్ట్ర మాల్వాని ప్రాంతంలో 30 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. అతని నుంచి విడాకులు తీసుకున్న అనంతరం తన తల్లిదండ్రుల వద్ద తన కూతురితో కలిసి నివాసం ఉంటుంది. ఆ సమయంలోనే 19 ఏళ్ల యువకుడితో 30 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఆ యువకుడిని ఇంటికి పిలిచింది. ఆ సమయంలో తన కూతురు రెండున్నర ఏళ్ల వయసున్న అమ్మాయిపై హత్యాచారం చేశాడు ఆ యువకుడు.

 
తన కళ్ళ ముందే కన్న కూతురిపై హత్యాచారం చేస్తున్న చూస్తూ ఆ మహిళ సహకరించింది. కనీసం ఆ చిన్నారి బాధను నొప్పిని కూడా పట్టించుకోకుండా ఆ యువకుడికి పక్కనుండే మరి సహాయం చేసింది. కన్న కూతురిపై అఘాయిత్యం చేస్తే చూస్తూ ఉండిపోయింది తప్ప అడ్డుపడలేదు. యువకుడి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక కాసేపటి ప్రాయంలోనే తన నిండు ప్రాణాలను విడిచి చనిపోయింది. పాప మూర్చపోయి పడిపోయిందని తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అప్పటికే వైద్యులు ఆ పాపను చూసి మృతి చెందిందని నివేదించారు.

అనంతరం పాపకు పోస్ట్ మార్టం చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాప ప్రైవేట్ పార్ట్స్ పై తీవ్రంగా గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులకు వైద్యులు సమాచారం అందించగా పోలీసులు మహిళను విచారించారు. విచారణలో పాపపై తన ప్రియుడు హత్యాచారం చేశాడని ఆ కసాయి తల్లి ఒప్పుకుంది. అనంతరం తల్లిపై, తన ప్రియుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన అనంతరం ఆ 30 ఏళ్ల మహిళపై ప్రతి ఒక్కరు ఛీ కొడుతున్నారు. ఈ సంఘటన పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: