చైనా బిలియనీర్లు వరుస పెట్టి మాయమవుతున్న విషయం ఆందోళన కలిగిస్తుంది. గతంలో చైనాలో చాలా మంది బిలియనీర్లు మాయమయ్యారు. చైనాలో అధికారిక దోపిడి జరుగుతోంది. మాజీ చైనా అధ్యక్షుడుని జిన్ పింగ్ టార్గెట్ చేశారు. కారణం ఆయన వ్యతిరేక వర్గం కావడమే.  అయితే చాలా మంది  ధనవంతులు చైనాలో ఎక్కడికి పోతున్నారన్న విషయం కూడా తెలియడం లేదు.


చైనా కు డబ్బులు అవసరమైనపుడు ఇక్కడి బిలియనీర్లు డబ్బులు ఇవ్వకుంటే వారి కంపెనీలపై దాడులు చేయడం, ఇన్ కం ట్యాక్స్, ఇతర నేరాలు మోపి వారిని అరెస్టు చేసి బయటకు రాకుండా చేస్తున్నారు. అనంతరం వారి ఆస్తులన్నింటినీ చైనా ప్రభుత్వం లాగేసుకుంటుంది. రెండు రోజుల క్రితం మాయమైన చైనా మాజీ అధ్యక్షుడు కాంగ లిన్ పై జిన్ పింగ్ విచారణకు ఆదేశించారు. జిన్ పింగ్ వ్యతిరేక వర్గం కాబట్టి ఆయన పై విచారణ చేపట్టారు.


ఇలా ఇప్పటివరకు చైనాలో ఆరుగురు బిలియనీర్లు కనిపించకుండా పోయారు. జాక్ మా ఆలీబాబా కంపెనీ సీఈవో 2021లో ఎక్కడికి వెళ్లిపోయారో తెలియని పరిస్థితి. 2017 లో చాంగ్ కూడా మాయమయ్యాడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. టుమారో గ్రూపు ఎగ్జిక్యూటివ్ గా పని చేసే రెంజీ బియాన్ జాడ కూడా లేదు. రష్యా జియాన్ హువాంగ్ అనే మహిళ కూడా కనిపించకుండా పోయింది. 2018 సన్ పింగ్ వెట్ అనే సెలబ్రెటీ మాయమై మూడు నెలల తర్వాత కనిపించింది.  తర్వాత 70 మిలియన్ డాలర్ల ఫైన్ వేసింది చైనా ప్రభుత్వం. ఈమె టెన్నిస్ ప్లేయర్ కావడం గమనార్హం.


చైనా కమ్యూనిస్టు పార్టీ లో ని ఒక వ్యక్తిపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని టెన్నిస్ ప్లేయర్ 1600 పదాలతో ఒక పోస్టు పెట్టింది. దీంతో ఆమె చేతనే క్షమాపణ చెప్పించుకున్నారు. ఈ రకంగా చైనాలో ప్రభుత్వం ధనవంతులను దోచుకోవడమే కాకుండా వారి చేత క్షమాపణలు కూడా చెప్పించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: