డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం మీ కోసమే.. హైదరాబాద్ లోని హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

 

 

ఈ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. సేల్స్ రంగంలో కనీస అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రెండు నుండి మూడు లక్షల రూపాయల వేతనం ఉంటుంది. అంటే నెలకు రూ. 20000 రూపాలకు పైగానే.

 

 

ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు.. తన రెజ్యూమ్ లను bhargav@sforceservices.comకు పంపించవచ్చని ఓ ప్రకటన లో తెలిపారు. 6359377804 నెంబర్ కు వాట్సప్ కూడా చేయవచ్చు.

 

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: