దీపావళి రోజు షాక్ ఇస్తున్న బంగారం ధరలు...10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పైకి కదిలింది. రూ.51,760కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.250 పెరుగుదలతో రూ.47,450కు పెరిగింది..రూ.10 పెరుగుదలతో వెండి ధర రూ.63,310కు చేరింది.