దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 .. నమోదుకాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300 వుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 దగ్గర కొనసాగుతోంది. ఇక మహా నగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 దగ్గర కొనసాగుతోంది..విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా.. 24 క్యారెట్ల ధర రూ.49,200 దగ్గర కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 పలుకుతోంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ఢిల్లీలో రూ. 61,000 వుండగా ముంబైలో రూ. 61,100. ఇక హైదరాబాద్‌లో రూ. 65,100 దగ్గర కొనసాగుతోంది. మొత్తానికి అయితే బంగారం వెండి ధరలు తగ్గాయని చెప్పవచ్చు ఈ మాఘమాస వేళ మహిళలకు శుభవార్త గా పరిగణించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి