పసిడి ప్రియులకు ఈరోజు అస్సలు మంచి రోజు కాదని  చెప్పాలి.. నిన్న కాస్త ఊరట కలిగించిన బంగారం వెండి ధరలు ఈరోజు షాక్ ఇస్తున్నాయి.. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం పై మహిళలు షాక్ కు గురవుతున్నారు..గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి.కానీ ఈరోజు మార్కెట్ లో పెరగడం పై మహిళలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు..స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ కొండెక్కాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు.



10 గ్రాముల ధర నిన్నటితో పోల్చుకుంటే సుమారు రూ.400 పెరిగింది. అదే దారిలో వెండి ధరలు కూడా కదిలాయి.ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700 వద్ద ఉంది. అదే విధంగా..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700 వద్ద కొనసాగుతుంది.ఇక పోతే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 పలుకుతోంది.



చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 920 గా ఉండగా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47, 400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద నమోదు అవుతుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 గా మార్కెట్ లో కొనసాగుతుంది.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 గా ఉండగా, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద ఉంది..బంగారం ధరలు భారీగా పెరిగితే,వెండి కూడా అదే దారిలో పయనించింది.. ఈరోజు కిలో వెండి పై 1000 రుపాయలు తగ్గింది.హైదరాబాద్‌లో ధర రూ.67,700 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,700 ఉంది. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: