ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో  ఎంతోమంది  టెక్నాలజీని మంచి పనులకోసం ఉపయోగించకుండా అశ్లీల వీడియోలు చూడటం లేదా చెడు పనుల కోసం ఉపయోగించడం వంటివి చేస్తూ ఉన్నారు.  దీంతో ఎంతో మంది యువత పెడదారులు పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా అశ్లీల వీడియోలు చూడటం హస్త ప్రయోగం  చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా హస్తప్రయోగం చేసుకోవడం మంచిదా చెడ్డదా అన్న విషయంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు అపోహలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 కొంతమంది నిపుణులు హస్తప్రయోగం చేయడం చెడ్డది ఏమి కాదు అని చెబుతూ ఉంటారు కానీ మితిమీరితే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక హస్తప్రయోగం చేయడం ఏమాత్రం మంచిది కాదని ఇక అలా చేయడం వల్ల సెక్సవల్ సమస్యలు వస్తాయి అని మరి కొంతమంది నిపుణులు చెబుతుంటారు. ఇలా నిపుణులు ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని చెబుతూ ఉండటంతో హస్త ప్రయోగం మంచిదా చెడ్డదా అన్న దానిపై మాత్రం ఇప్పటికీ ఎన్నో అపోహలు అనుమానాలు ఉన్నాయి అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే స్విట్జర్లాండ్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హస్త ప్రయోగం చేస్తూ ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. షాక్ అవుతున్నారు కదా కానీ ఇది నిజంగానే జరుగింది. సీజర్ ల్యాండ్  లోని వింటర్ థార్ సిటీ లో హస్తప్రయోగం  యువకుడి ప్రాణం మీదికి తెచ్చింది. హస్త ప్రయోగం  చేసుకుంటూ కుప్పకూలిపోయాడు. తీవ్ర ఛాతి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న అతన్ని పరీక్షించగా ఊపిరితిత్తులకు చిల్లులు పడి గాలి లీకై శరీరమంతా వ్యాపించినట్లు గుర్తించారు. అయితే సెక్స్ చేసేటప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది హస్తప్రయోగం సమయంలో ఇలా జరగడం మాత్రం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు డాక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: