అప్పుడు మీ కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. ఈ క్రమంలో మీరు మంచిగా శ్వాస తీసుకోని.. వీలైనంత బాగా బిగపట్టి నిదానంగా శ్వాసను వదలండి.అలాగే రెండవ వ్యాయామం చేస్తున్నప్పుడు.. మీరు ఒక చేతిని మీ కడుపుపై అలాగే మరొక చేతిని మీ ఛాతీపై ఉంచాలి.ఇక ఇప్పుడు గాలి పీల్చుకోండి.ఇక ఆ తర్వాత నెమ్మదిగా గాలిని వదులుతూ ఉండండి..ఇక ఊపిరి పీల్చుకునేటప్పుడు 5 వరకు లెక్కించండి..అలాగే ఊపిరి వదిలేటప్పుడు 5 వరకు లెక్కించండి. ఈ సమయం అనేది ఒకే విధంగా ఉండాలి.ఇక వ్యాయామం చేసేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి.ఇంకా చాలా తేలికగా శ్వాస తీసుకోని వదులుతూ ఉండండి.. ఇలా ఎక్కువగా సమయం కాకుండా.. 10 నుంచి 20 నిమిషాలపాటు సౌకర్యవంతంగా చేస్తే సరిపోతుంది.ఊపిరితిత్తులు హెల్తీగా వుండాలంటే ఇలా చెయ్యండి. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుకోండి.