1. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.  2. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది. 3. ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.  4. పైడిపెట్టెలో ముత్యపు గింజ 5. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.  విడుపులు : 1.పొయ్యి 2. . అత్తిపత్తి 3. కళ్లజోడు 4. వడ్లగింజ 5. కడవ, చెంబు

మరింత సమాచారం తెలుసుకోండి: