చిన్న వయసులోనే చాలామందికి తెల్ల జుట్టు వస్తుంది . ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి ఎన్నో కలర్స్ వాడుతున్నారు . ఇక ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే మార్గం ఒకటి ఉంది . ఈరోజుల్లో తెల్ల జుట్టు సమస్యతో భావిస్తున్న వారు సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు . ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల వచ్చిన వారిలోనే తెల్ల వెంట్రుకలు కనిపించేవి . కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పాలి . 

చెన్న వయసులోనే ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువతలో కూడా తెల్ల జుట్టు కల్పించడం సాధారణంగా మారింది . ఇక దీనిని తగ్గించుకోవడానికి మార్కెట్లో ఎన్నో కెమికల్స్ తో నిండిన రంగులు అందుబాటులో ఉన్నాయి . వాటి వల్ల జుట్టు మరింత డేంజర్ గా మారడం తప్పితే తెల్ల జుట్టు పోదు . చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి . ఇక అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే ఇంటి చిట్కా ఒకటి చూద్దాం . సోంపు నూనెతో జుట్టు సంరక్షణ సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు అనేక గుణాలు పుష్కలంగా ఉంటాయి .

అవి జుట్టు మెరుగుదాలను ప్రోత్సహిస్తాయి . దెబ్బతిన్న జుట్టు ను మళ్లీ నెమ్మదిగా నల్లగా మారుస్తాయి . ఈ నూనెను వారానికి రెండు సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు . ఇక ఈ నూనె నీ ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు . అర కప్పు సోంపు గింజలు మరియు ఒక కప్పు కొబ్బరి నూనెనూనె తయారీకి కావాల్సిన పదార్థాలు . ఒక పాన్ తీసుకునే అందులో నూనె వేసి వేడి చేయండి . తర్వాత అందులో సోంపు గింజలు వేసి మిశ్రమాన్ని సన్నని మంట మీద పది నుంచి 15 నిమిషాల పాటు మరిగించండి . బాగా చల్లారిన అనంతరం నూనెను వడకట్టి ఒక సీసాలో నింపుకొని ప్రతిరోజు జుట్టుకి అప్లై చేయండి .

మరింత సమాచారం తెలుసుకోండి: