చాలామంది గుమ్మడి గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధికంగా తింటూ ఉంటారు . బూడిద గుమ్మడికాయ తో వేసవిలో వడియాలు వంటివి పట్టుకుంటూ ఉంటారు . లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు . మరికొందరు హల్వా మరియు ఆగ్రా వంటి స్వీట్లు చేస్తూ ఉంటారు . ఇక చాలామంది మాత్రం ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టుతారు ‌. బూడిద గుమ్మడి పాదు ఇంటి పెరట్లో ఉంటుంది . కానీ కాయని వడియాలు పట్టుకోవడానికి తప్ప ఇంకా దేనికి వాడరు ‌. దానం చేస్తే పుణ్యం వస్తుందని అంటూ ఉంటారు ‌. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి . అప్పట్లో శూద్దులు దీన్ని తింటే మరణ దండన నియంత్రించే వారట .

 ఎందుకంటే బూడిద గుమ్మడికాయలోని గుణాలు మెదడు పనితీరుని ఏమి మెరుగుపరుస్తాయి . అంటే దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయని నాటి వైద్య నిపుణులు చెబుతున్నారు . కూష్మాండం అని పిలిచే ఈ కాయను దిష్టి పేరుతో గుమ్మం ముందు కడతారు . అలా కట్టడం వాళ్ళ దుష్టశక్తులు రావని చెబుతూ ఉంటారు . కొన్ని గిరిజన ప్రాంతాలలో దీనికి ప్రాణం ఉందని భావించి మేకలు కోళ్లు బదులుకో గుమ్మడికాయలనే పరుగుల గోడతారు . అయితే గుమ్మడి ఆరోగ్యానికి కూడా భలేగా ఉపయోగపడుతది . ముఖ్యంగా గుమ్మడికాయ లోపల ఉండే గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు . కానీ మంచిదని భావించి అతిగా తీసుకుంటే డేంజర్ జోన్ లో పడవలసి ఉంటుంది .

ఈ విషయంలో గుమ్మడి గింజలకు ఎటువంటి మినహాయింపు లేదని చెప్పుకోవచ్చు . ఈ విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది . ది నేను ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి మరియు విరోచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి . అలానే గుమ్మడి గింజలను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో బరువు సమస్య పెరుగుతుంది . గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కొంతమందిలో అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది . ఈ విత్తనాలను అధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన గొంతు నొప్పి మరియు దగ్గు వంటివి వస్తాయి . ఇక ఇప్పటికే తక్కువ రక్తపోటు వంటి సమస్యలతో బాధిస్తున్న వారు వీటిని తీసుకోకపోవడం ఉత్తమం . గుమ్మడి గింజల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వీటిని సరిగ్గా తీసుకోవడం ఒకటే మార్గం . ఎక్కువ పద్ధతిలో తీసుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: