పొట్ట దగ్గర ఉండే కొవ్వు ఆరోగ్యానికి ప్రమాదకరం. దీన్ని తగ్గించాలంటే సరైన ఆహారం‌తో పాటు వ్యాయామం కూడా తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఇక్కడ పొట్ట కొవ్వును తగ్గించేందుకు ఉపయోగపడే సులభమైన వ్యాయామాలు, వాటి తీరు, సమయం,  బోర్లా పడుకుని చేతుల మీద, వేల్లపై శరీరాన్ని నిలుపుకోవాలి. పొట్టను లోపలికి లోతుగా లోతుగా లాగుతూ నిశ్చలంగా ఉంచాలి. మొదట 20–30 సెకండ్లు, ఆ తర్వాత క్రమంగా 1 నిమిషం వరకు పెంచాలి. పొట్ట, నడుం, చేతులకు బలాన్నిస్తుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది. నేలపై చిత్తుగా పడుకుని రెండు కాళ్లను నెమ్మదిగా పైకెత్తి, ఆపై మళ్లీ కిందకి తీయాలి. పొట్టకి ఒత్తిడి ఉండేలా చేయాలి.

కడుపు క్రింది భాగంలోని కొవ్వును తక్కువ చేస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం. నేలపై పడుకుని చేతులను తల వెనుక ఉంచాలి. కుడి మోకాలి లెఫ్ట్ ఎల్బోకు తాకేలా మడవాలి. అదే విధంగా వేరే వైపున చేయాలి. ఇది సైకిల్ తిప్పుతున్నట్టుగా ఉంటుంది. పొట్ట పక్కల భాగాలను ఆకర్షణీయంగా చేస్తుంది. ప్లాంక్ పోజిషన్ లో ఉండాలి. తర్వాత కాళ్లను క్రమంగా ముందు వైపుగా తీసుకురావాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలు పరిగెత్తుతున్నట్టుగా తిప్పాలి. కార్డియో + బెల్లీ ఫాట్ తగ్గింపు. కాళ్లు, పొట్ట, భుజాలకు మేలు. నేలపై కూర్చొని రెండు కాళ్లను మరియు చేతులను ఎత్తాలి. శరీరం v ఆకారంలో ఉండాలి. సాధ్యమైనంతసేపు ఆ స్థితిలో ఉండాలి.

నాభి చుట్టూ ఉన్న కొవ్వు పూర్తిగా తగ్గుతుంది. మెడిటేటివ్ ఫిట్‌నెస్‌కు ఉపకరిస్తుంది. కాళ్లు భుజాల వెడల్పుగా విడదీసి నిలవాలి. చేతులు ముందుకు చాపి, నెమ్మదిగా కూర్చోవాలి – పీఠానికి నెరుగా కాకుండా, వెనక్కి వాలినట్టుగా. కాళ్లకు బలం, కలరీ బర్నింగ్, శరీరం శక్తివంతం. పొట్టతో పాటు మొత్తం బాడీని పని చేయిస్తుంది. సూర్యనమస్కారం లో మొత్తం 12 స్టెప్పులు ఉంటాయి. ప్రతి రోజు కనీసం 5 నుంచి 12 రౌండ్లు చేయడం వల్ల పూర్తిగా ఫిట్‌నెస్ మెరుగవుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. బెల్లీ ఫాట్ తగ్గుతుంది, మెడిటేషన్ లా కూడా ఉపయోగకరం. రోజు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి లేదా జాగ్ చేయాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయవచ్చు. కార్డియో వ్యాయామం ద్వారా శరీరం మొత్తం పనిలో పడుతుంది. శరీరం శక్తివంతంగా మారుతుంది, బొజ్జ తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: