తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అంటే చాలు ఆమె బాగా పాపులర్ అవుతుంది. ఎక్కువగా ఈయన కొత్త హీరోయిన్లకే పెద్దపీట వేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముంబైలోని మోడల్స్ ని హీరోయిన్ గా చేయడం కేవలం పూరి జగన్నాథ్ కే సాధ్యం అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ తన ఎంచుకునే హీరోయిన్ ల ఈ విషయంలో కంఫర్టబుల్ గా ఉంటేనే వాళ్లని తీసుకుంటూ ఉంటారు. బద్రి సినిమా నుంచి లైలా సినిమా వరకు దాదాపుగా అందరి హీరోయిన్ల ఎక్కువగా ముంబై నుండి తీసుకోవచ్చు ఉన్నారు.

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మొదటి చిత్రం బద్రి తో ఏకంగా ఇద్దరు ముంబై భావాలనే హీరోయిన్గా చేశారు. అందులో అమీషా పటేల్, రేణు దేశాయ్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. కానీ వీరిద్దరి ఇక్కడ హీరోయిన్గా కొనసాగలేదు. అటు తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంతో తను రాయ్ హీరోయిన్ గా పరిచయం చేశారు ఆ సినిమా బాగా విజయం అందుకుంది. ఆమె కూడా రెండు మూడు సీట్లకే పరిమితమైంది.


ఇక ఆ తరువాత ఇడియట్ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఈమె కొన్ని సినిమాలలో నటించి ఆ తరువాత వదిలేసింది. ఇక అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో హీరోయిన్ ఆసిన్ ను టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత ఈమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇక పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ నటించిన 143 చిత్రంలో కూడా సమీక్షని పరిచయం చేయగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత అనుష్కను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చేసిన పూరి జగన్నాధ్. సూపర్ చిత్రంతో మొదటిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు ఆ తర్వాత ఆమెను ఆఫర్లు వచ్చాయి. ఇక హన్సిక ని కూడా దేశముదురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్ తో కంగనారనౌత్, లోఫర్ తో దిశాపటాని, లైగర్ సినిమాతో అనన్య పాండే

మరింత సమాచారం తెలుసుకోండి: