హీరోయిన్ నిత్య మీనన్ గత కొన్ని రోజులకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకసారి గా స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందని అతని ప్రేమించి వివాహం చేసుకోబోతోంది అనే విధంగా కథలు వినిపించాయి. దీంతో నిజంగానే నిత్యమైన వివాహం చేసుకుంటుంది అని బలమైన ఆధారం దొరకడంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి దీంతో కొన్ని రోజులుగా నిత్యామీనన్ పై పలు రకాల వార్తలు కూడా వినిపించాయి. తాజాగా వీటన్నిటికీ ఒక్కసారిగా పుల్ స్టాప్ పెట్టింది నిత్యామీనన్.


ఎవరో పని కట్టుకొని అల్లిన ఇలాంటి కథలను.. మరికొందరు ఆధారాలు లేకుండా ఇలాంటి వాటిని పబ్లిష్ చేస్తున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే నన్ను సంప్రదిస్తే నేనే స్వయంగా తెలియజేస్తానని చెప్పుకొచ్చింది నిత్యామీనన్. కానీ ఆ చానల్స్ లేకుండా చేస్తున్నారు ప్రస్తుతం నేను ఎవరి లవ్ లో కూడా లేను వివాహం కూడా చేసుకోలేదు నేను ఏడాదికాలంగా సినిమాలో సహా వివిధ టీవీ షో లతో చాలా బిజీగా ఉన్నానని తెలిపింది. అందుకే ఇప్పుడు విశ్రాంతి కావాలనే ఆ గ్యాప్ లో నేను ఎవరితో లవ్ లో పడ్డానని పలు రకాలుగా వార్తలు వినిపించాయి అవన్నీ తప్పుడు వార్తలని తెలియజేసింది.


ఎంత నటిని అయినా కూడా నేను కూడా మనిషినే ప్రతిసారి అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు రాంతరం సినిమాలలో నటించడానికి నేను ఏమైనా రోబోని కాదు .. నా కాలికి గాయమైంది దీంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో తీసుకుంటున్నాను అని తెలియజేసింది.ఇంకా ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోరుకుంటున్నాను అని తెలిపింది. దీంతో నిత్యామీనన్ పెళ్లిపై వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు అలాగే ఈవెంట్ కు హాజరు కావాలని పలువురు మేనేజర్లు ఆమెకు ఫోన్ చేయడంతో వెళ్లలేని పరిస్థితి వల్ల దయచేసి ఇలాంటి ఆహ్వానించవద్దని ఆమె తెలియజేసింది అట.

మరింత సమాచారం తెలుసుకోండి: