బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా ముంబై తీరంలో సముద్రంలో డ్రగ్స్ తో పట్టు పడ్డాడని గతంలో బాగా వార్తలు వినిపించాయి. దీంతో బాగా పాపులర్ అయ్యాడు ఆర్యన్ ఖాన్. ఎన్సీబీ కేసులు ఇరికించి దాదాపుగా నెల రోజులపాటు జైలులో విచారణ చేయడం జరిగింది. తాను అమాయకుడని ఎంత మొరపెట్టుకున్నా కూడా ఎస్బిఐ కోర్టు వాటిని పరిగణంలోకి తీసుకోలేదు. దీంతో ఢిల్లీ నుంచి న్యాయవాదులు వచ్చి మరి ఈ కేసులో వాదిస్తే 28 రోజులకు గాని బయలు రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా తన కుమారుడు బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ చాలా సతమతమయ్యారని చెప్పవచ్చు.


అయితే ఈ కేసులో ఎన్సీబీ డైరెక్ట్ గా ఉన్న సమీర్ వాఖండే ఉద్దేశపూర్వకంగానే ఆర్యన్ ఖాన్ ఇరికించారని ఆరోపణలు చేయడం జరిగింది. ఆర్యన్ ఖాన్ ను కావాలనే ఇందులో ఇరికించారని తన బెయిల్ కూడా రాకోకుండా చాలామంది అధికారులు చూశారని సమీర్ తెలియజేశారు. అయితే క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ కాన్ కు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ కేసులో మొండిగా ముందుకెళ్లినప్పటికీ ఎన్సీబీ అధికారులకు పై పలు రకాల విమర్శలు తలెత్తాయట.


ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో వాఖండే పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలను కూడా జారీ చేసింది. ఆయన ముంబై నుంచి చెన్నైకి బదిలి ఇస్తు ఎన్సీబీ అధికారులను జారీ చేసింది. తాజాగా ఈ కేసులో ఆర్యన్ కన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించాలని కొన్ని నివేదికలు తెలియజేసినట్లు సమాచారం. దీనిని నార్కోటి కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విభాగం రూపొందించారు. అంతేకాకుండా అధికారుల పాత్రలపైన కూడా పలు అనుమానాలు ఉన్నట్లు వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ కేసు విచారణలు 7 8 మంది అధికారుల తీరు అనుమానాస్పద స్థితిగా ఉన్నట్లుగా దర్యాప్తు బృందం గుర్తించినట్లుగా సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: