హాట్ అండ్ క్యూట్  లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం చేసుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.


హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం.  ఒక మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. నివేతా గ్లామర్ రోల్స్ తో పాటు.. ఛాలెంజింగ్ పాత్రలో కూడా మెప్పించగలగడం ఆమె ప్రత్యేకత.

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది ఆమె రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

రీసెంట్ గా నివేతా పేతురాజ్ .. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో కూడా నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అని మనం చెప్పవచ్చు

నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలు పొందాలంటే ఆమెకి ఓ సరైన హిట్ అవసరం మరీ.

నివేతా పేతురాజ్  మల్టీ ట్యాలెంటెడ్ నటి మరీ. ఆమెకు రేసింగ్ లో కూడా ఎంతో ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

 
తాజాగా నివేతా పేతురాజ్ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ టాప్ అండ్ మిడ్డీలో నివేతా కత్తిలాంటి పరువాలు చూపిస్తూ తెగ ఆకట్టుకుంటోంది. నివేతా పేతురాజ్ ప్రస్తుతం తన పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో అభిమానులకు కిక్కును అందిస్తుంది

 
కసిగా చూస్తూ లేడి బాస్ తరహాలో యువతని అందరిని కట్టి పడేస్తోంది. కొన్ని ఫోజులు నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు . కుర్రాళ్ళ హృదయాల్ని నివేత దోచుకుంటోంది. నెటిజన్లు నివేత ఫోజులకు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. నివేత గ్లామర్ కి తగ్గ చిత్రం ఇంకా పడలేదు అనే చెప్పాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: