ఎంతోమంది మహిళల సైతం 50 ఏళ్లు వచ్చాయంటే చాలు ఇక తమ పని అయిపోయిందనే ఫీలింగ్ తో ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటారు. లేదంటే పిల్లలతో తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారంతా ఒక్కసారిగా ఈ హీరోయిన్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. బాలీవుడ్లో సీనియర్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఇటీవల ఆమె తన 50వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది ఈమె ఫిట్నెస్ చూస్తే మాత్రం ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా అసూయపడేలా ఉంటుందని చెప్పవచ్చు. అంతలా తన ఫిట్నెస్ ని కాపాడుకొని ఎందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మలైక అరోరా ప్రస్తుతం బుల్లితెర పైన హోస్టగా కూడా వ్యవహరిస్తున్నది. ఒకప్పుడు ఎన్నో చిత్రాలను నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నది. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన బికినీ ఫోటోలను హాట్ ఫోటోలను సైతం ఎప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా అలాంటి అందంతో ఫోటోలు షేర్ చేయగా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఒంటిపై నెక్ బికినీ తరహా డ్రస్సులు మన యొక్క అందాన్ని కోల్కబోస్తోంది ఇక ఎలాంటి అడ్డుకట్టులేని ఈ అమ్మడు పరువాలు మాత్రం కుర్రకారులకు గుండెల్లో సెగలు రేపేల ఉన్నాయి. ఇక ఈ వయసులో కూడా ఇలాంటి అందాలను మెయింటైన్ చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక మలైక అరోరా కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో తను లవ్ ఎఫైర్ నడుపుతూ ఉందని వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ డైటింగ్ చేస్తూ నిత్యం ఏదో ఒక వార్తలు నిలుస్తూ ఉంటారు. మలేఖ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: