చీర కట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు ఎంతటి మోడల్ దుస్తులు ధరించినప్పటికీ చీర కట్టులో ఉన్నంత అందం మరి డ్రస్సులో కూడా హీరోయిన్స్ కనిపించారని చెప్పవచ్చు. తాజాగా ఈ ఫోటోలు చూస్తుంటే మనం నిజమే అని నమ్మాల్సి ఉంటుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సులలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిండా అప్పుడు చాలా ట్రెండీగా మారిపోయింది.దీపావళి పండుగ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అందులో కూడా చీరకట్టులో కనిపించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఉల్లి పొర వంటి చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ అందాలు ప్రదర్శన అయినా కూడా చూసేందుకు చాలా అందంగా కనిపిస్తోందని పలువురు నిటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక చీర కొంగును పక్కకు జరిపి మరి క్లివెజ్ షోను చేస్తోంది ఈ అమ్మడు. ఇంత సన్నగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందం మాత్రం అదుర్స్ అన్నట్లుగా దాంట్లో వినిపిస్తున్నాయి.


విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే భాగాన్ని గుర్తింపు సంపాదించింది కానీ ఈ సినిమా మాత్రం భారీ నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. మరి టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో అటు బాలీవుడ్ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోతుందేమో చూడాలి. ఏది ఏమైనా మొన్నటి వరకు మోడ్రన్ దుస్తుల్లో కనిపించిన అనన్య పాండే ఇప్పుడు చీర కట్టులో ప్రతి ఒక్కరిని మంత్రం ముగ్గులు చేస్తొందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: