ఈ మధ్య కాలంలో చాలా మంది సీనియర్ నటులు రెండో పెళ్ళికి సిద్ద పడుతున్నారు.. ఏదొక రుమెర్ తో నిత్యం ఎవరోకరు వైరల్ అవుతున్నారు.. మొన్నటివరకు నరేష్ పవిత్ర.. ఇప్పుడేమో పృధ్వీరాజ్.. ఈయన గురించి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. రహస్యం సీరియల్ తో అందరిని భయపెట్టిన ఆయన తెలుగు లో పెళ్లి, పెళ్లిపందిరు, దీర్ఘ సుమంగళిభవ, పెళ్లాడిచూపిస్తా సినిమాల్లో నటించారు. 57 ఏళ్ల పృధ్వి తన బహర్య పిల్లని వదిలేసి ఓ పాతికేళ్ల అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.



అయితే తనపై వచ్చిన ఈ వార్తలను నిజమే అని చెప్పారు పృధ్వి అంతేకాదు ఆమెతో తమిళ మీడియాలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు.ఇక ఇదే ఇంటర్వ్యూస్ లో తనకు ప్రతి రోజు సెక్స్ చేయాలని ఉంటుందని.. తను ఆ విషయంలో చాలా ఫిట్ అని అన్నారు పృధ్వి. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఏజ్ వచ్చినా సరే నేను ఆ విషయంలో చాలా ఫిట్ అని ఎలాంటి మొహమాటం లేకుండా పృధ్వి చెప్పడం అందరి కి షాక్ ఇచ్చింది.. మొత్తానికి ఈ వార్త కాస్త నెట్టింట చర్చలకు దారి తీసింది.. 



అంతేకాదు తను రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ పాతికేళ్ల అమ్మాయికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పృధ్వి కి మంచి ఇమేజ్ ఉండగా ఈ న్యూస్ తో అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మధ్య ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయనకు సరైన పాత్రలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. అంతేకాదు తను రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట చర్చలకు దారి తీసింది.. మొత్తానికి అతను మరోసారి వార్తల్లో నిలిచాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: