అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనాక్షి సిన్హా "దబాంగ్" సిరీస్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే దబాంగ్ మూవీ సిరీస్ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస ప్రాజెక్ట్ లలో నటిస్తూ హిందీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ లింగ అనే తమిళ మూవీ లో  రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకో లేక పోయింది. అయినప్పటికీ ఈ మూవీ లో సోనాక్షి సిన్హా తన నటన తో ,  అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే సోనాక్షి సిన్హా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్స్టా లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. సోనాక్షి సిన్హా తాజాగా తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలు బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: