ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీ లలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ఒకటి. ఇప్పటికే అవతార్ పార్ట్ వన్ అద్భుతమైన విజయం సాధించడం తో , అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా డిసెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే డిసెంబర్ 16 వ తేదీన అవతార్ ది ఆఫ్ వాటర్ మూవీ తో పాటు పుష్ప ది రూల్ మూవీ యొక్క గ్లీమ్స్ ను కూడా అటాచ్ చేసి అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రదర్శితం అవుతున్న థియేటర్ లలో పుష్ప ది రూల్ మూవీ యొక్క గ్లీమ్స్ ను కూడా ప్రసారం చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ ఆయన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 16 వ తేదీన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ విడుదల అవుతున్నప్పటికీ ఈ మూవీ తో పాటు పుష్ప ది రూల్ మూవీ యొక్క గ్లీమ్స్ ను చిత్ర  బృందం అటాచ్ చేయడం లేదు అని తెలుస్తుంది. కాకపోతే ఈ మూవీ తో 18 పేజీస్ మూవీ యొక్క ట్రైలర్ ను అటాచ్ చేసి విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 18 పేజేస్ మూవీ లో నిఖిల్ హీరో గా నటించగా , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: