బిగ్ బాస్  సీజన్ 6 లేడీ టైగర్ ఎవరు ఉంటే చాలామంది టక్కున చెప్పే పేరు ఇనాయ. ఇక అంతటి  క్రేజ్ ఈ షో ద్వారా సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తో లక్షలాది అభిమానులను సొంతం చేసుకుంది ఈమె. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఇనాయ సెన్సేషన్ రాంగ్ అని చెప్పొచ్చు. అభిమానులను విపరీతంగా సొంతం చేసుకున్న ఈ బోల్డ్ లేడీ తనదైన శైలిలో గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది .ఆమెకి ఎంతమంది ఎదురున్నా భయపడకుండా పోరాటం చేయడం ఈమె నైజం.

హౌస్ మొత్తం టార్గెట్ చేసిన కూడా ఎక్కడా కూడా ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గేమ్ ఆడింది. ఇదే ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఫేక్ గేమ్ కి దూరంగా ప్రేమైన, కోపమైనా, నవ్వైనా, ఏడుపైనా, వెంటనే చూపించేది ఇనాయ మాత్రమే. ఇక కంటెస్టెంట్ సూర్య అంటే తనకు ఎంతో ఇష్టమని నేరుగా బిగ్ బాస్ కి చెప్పింది ఈమె. అతనితో రొమాన్స్ కూడా చేసింది. బాగా ఇష్టపడే ఆమె గేమ్ ని సైతం నిర్లక్ష్యం చేసింది .ఈమె  విన్ అవుతుంది అని ఆమె అభిమానులు కోరుకున్నారు. కానీ ఎవరూ ఊహించిన విధంగా ఏమే 14వ వారం ఎలిమినేట్ అయింది. ఇక ఆదిరెడ్డి ఈమె డేంజర్ జోన్ లోకి రావడం వీరిద్దరిలో తక్కువ ఓట్లు వచ్చిన ఇనాయ ఎలిమినేట్ అయ్యింది.

ఎలిమినేషన్ కి సంబంధించి అనేకమైన విమర్శలు కూడా బిగ్బాస్ పై రావడం జరిగింది. ఓట్లతో సంబంధం లేకుండా ఈమెని ఎలిమినేట్ చేశారంటూ ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఇనాయకి చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యింది అని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. బిగ్ బాస్  పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా ఎకౌంట్ లో ఈ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇనాయ పెళ్లికూతురులా ఉంది .ఈ నేపథ్యంలో ఇనాయకి గతంలోనే పెళ్లి జరిగింది అనే వార్తలు సైతం వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: