తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి సనన్. తన మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత నాగచైతన్య తో దోచేయ్ సినిమాలో కూడా నటించి తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి క్రేజీ హీరోయిన్ గా పేరు పొందింది. బాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు రావడంతో అక్కడ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లలో ఈమె కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో వెళ్ళిపోయింది.కృతి సనన్ ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కృతిసనన్ స్వతాగ మోడల్ కావడంతో తను ఎలాంటివి ఎక్కడ మైంటైన్ చేయాలో అక్కడ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది కృతి సనన్. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె షేర్ చేసేటటువంటి ఫోటోలను సైతం అభిమానులు తెగ లైక్ కామెంట్లు చేస్తూ ఉంటారు.తాజాగా కృతి సనన్ మైండ్ బ్లాక్ చేసే విధంగా కొన్ని ఫోటో షూట్లను షేర్ చేయడం జరిగింది. తన బాడీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటువంటి ఓపెన్ షోల్డర్ టైట్ డ్రస్సులో కృతీసనన్ వయ్యారాలు ఒలుకుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా తన అందాలు రెడ్ దుస్తులను మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఎద పరువాలనుకి తన అందమైన కురులు అడ్డుపెట్టుకొని మరి తన అందాన్ని చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా కృతి సనన్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలగడంతా అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: