బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న ఈ బాలీవుడ్ జంట గతేడాది ఏప్రిల్ లో పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కలిసి జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ దంపతులకి ఒక పాప కూడా జన్మించింది.ఇక వారి ముద్దుల కూతురు పేరు రాహ కపూర్

 అని కూడా స్పష్టం చేశారు అలియా భట్ మరియు రణబీర్ దంపతులు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించి నా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ వుతుంది. అయితే ఆలియా భట్ త్వరలోనే రెండవ బిడ్డకి కూడా జన్మనివ్వబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆలియా భట్ మరోసారి గర్భవతి అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆలియా భట్ తన రెండో బిడ్డను ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఆలియా భట్ దుస్తుల కోసం ఒక కంపెనీ కోసం ప్రచారం చేసింది.

అందులో భాగంగానే ఆలియా భట్ కొత్త మెటర్నిటీ కలెక్షన్స్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే దీనిని చూసిన చాలామంది అలియా భట్ మళ్లీ గర్భం ధరించిందని.. అందుకే మిటర్నిటీ కలెక్షన్స్ను లాంచ్ చేసింది అని భావించారు. ఇక ఈ విషయాన్ని ఇప్పటిదాకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు అలియా భట్ మరియు రణబీర్ జంట.ప్రస్తుతం వీరిద్దరూ తమ రాబోయే సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా అలియా భట్ రాకి ఔర్ రాణి కి ప్రేమ కహానిలో మరోసారి తన భర్తకి జంటగా నటిస్తోంది ఆలియా.


మరింత సమాచారం తెలుసుకోండి: