సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో 28 సినిమా త్వరలోనే రామన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని తాజాగా రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభించింది చిత్రబంధం. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జంటగా పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి.

 అందులో భాగంగానే పంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో ఏ సినిమాని రూపొందిస్తున్నాడు త్రివిక్రమ్. ఐతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతుంది.అయితే ఈ సినిమాని త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించే విధంగా అంతేకాదు తన పాత సినిమాలకు భిన్నంగా ఒక మాస్ యాక్షన్ సినిమాగా అంతేకాదు రియల్ ఇన్సిడెంట్ తో కూడిన ఒక కథను త్రివేక్రం రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ పాట కోసం ఒక క్రేజీ భామనే త్రివిక్రమ్ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది.

 అంతేకాదు ఈ సినిమాలో ఆ పాట చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ ఈ పాటకు తగ్గట్టుగా బాలీవుడ్ నుంచి హాట్ ఆంటీ మలైకా ఆరో రాను రంగంలోకి దించుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో నటించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఆమె నటించిన ఆ పాట ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. దాని అనంతరం మళ్లీ  టాలీవుడ్ లో ఎక్కడ కూడా కనిపించలేదు.ప్రస్తుతం ఈమె తనకంటే చాలా చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో రొమాంటిక్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది.ఇంత వయసు వచ్చినప్పటికీ యంగ్ హీరోయిన్ లకి పోటీగా దూసుకుపోతోంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి: