కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక డిఫరెంట్ మేకింగ్ తో సినిమాని నడిపించడం లో సుకుమార్ దిట్ట అనే చెప్పవచ్చు.ఆయన తీసిన మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన పుష్ప దాక ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త విషయాన్నీ చెపుతూ ఉంటాడు. ఆయన తీసిన రంగస్థలం సినిమా విభిన్న కథాంశం అని చెప్పాలి.

1980 సమయంలో తెరకెక్కిన సినిమా కావడం తో అప్పటి మూడ్ లోకి మనల్ని అందరిని తీసుకెళ్లిపోయారు అనే చెప్పవచ్చు..ముఖ్యంగా ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు హీరోగా రామ్ చరణ్ కుదిరినా కానీ ఆయన పక్కన రామలక్ష్మి పాత్రలో చేయడానికి ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు సుకుమార్ కి అనుపమ పరమేశ్వరన్ కనిపించారని సమాచారం.ఆమె అయితే ఈ సినిమాలో రామ లక్ష్మి పాత్రకి కరెక్టుగా సరిపోతుందని అనుకొని ఆమెని అడిగితే కొన్ని కారణాల వల్ల తను ఆ సినిమా చేయలేకపోయిందని తెలుస్తుంది..దాంతో సుకుమార్ ఈ పాత్ర కోసం సమంత ని తీసుకున్నాడట..సమంత ఈ క్యారెక్టర్ లో జీవించి మంచి పేరు తెచ్చుకుంది... 

ఆ పాత్ర ని సమంత తప్ప ఎవ్వరూ చేసిన కానీ అంత బాగా వచ్చేది కాదు.సుకుమార్ లాంటి టాలెంట్ డైరెక్టర్ కూడా సమంత ఈ పాత్ర కి పర్ఫెక్ట్ గా సరిపోయింది నేను మొదట వేరే వాళ్ళని అనుకున్నాను కానీసమంత పూర్తి న్యాయం చేసింది.ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడట..పుష్ప తో సాధించిన హిట్ ని పుష్ప 2 తో కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా షూట్ చేసినట్టు సమాచారం.... ఇది ఇలా ఉంటె సమంత కూడా శాకుంతలం అనే సినిమా చేస్తుంది ఈ సినిమా విడుదలకి రెడీ అవుతుంది దీనికి గుణశేఖర్ డైరెక్టర్...రీసెంట్ గా సుకుమార్ స్టోరీ అందించిన 18 పేజెస్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా టైం లో కూడా అనుపమ మాట్లాడుతూ నేను రామలక్ష్మి పాత్రని మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను అని కూడా చెప్పుకొచ్చింది.…

మరింత సమాచారం తెలుసుకోండి: