సోషల్ మీడియా లో స్టార్ భామలు  తెగ రెచ్చిపోతున్నారు.. అంతకుముందు హీరోయిన్స్ కేవలం సినిమాలో మాత్రమే ఎక్స్పోజింగ్ ను చేసేవాళ్లు. అది కూడా బయట జనాలకు ఎక్స్పోజింగ్ చేసిన పెద్దగా తెలిసేది కాదు ..ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చిందో ..అప్పటినుంచి సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకుని విచ్చలవిడిగా ఉన్న తమ అందాలను ఆరబోసేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ ..స్టార్ సెలబ్రెటీస్ అలాగే .ఫెడ్ అవుట్ హీరోయిన్స్ ..ఇలా వయసుతో సంబంధం లేకుండా హాట్ అందాలు ఉన్న ప్రతి ముద్దుగుమ్మ కూడా ..ఓ రేంజ్ లో అయితే అందాలను ఆరబోస్తూ ..కుర్రాళ్లకు నిద్ర పట్ట కుండా చేస్తున్నారు.. ఆ హీరోయిన్ లిస్ట్ లోకి పూనమ్ భాజ్వా కూడా ఒకరు...కింగ్ నాగార్జున నటించిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలలో నటించినా  కూడా మంచి పేరు ను సంపాదించుకోలేక పోయింది .

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది. కాగా రీసెంట్ గా పూనమ్ భాజ్వా ప్యాంట్ తీసేసి మరి బెడ్ పై పడుకొని ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు అమ్మడు ఫోటోపై రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు . పట్టపగలే ఇలాంటి పనులు ఏంటి బేబీ అంటూ దారుణంగా అయితే కొందరు కామెంట్ చేస్తుంటే మరి కొందరు పాప మంచి మూడ్లో ఉంది అంటూ వల్గర్ కామెంట్స్ కూడా చేస్తున్నారు . పూనమ్ ప్యాంట్ లేని అందాలను చూసిన ఏ డైరెక్టర్  తనకు ఆఫర్ ఇస్తాడో మరీ. పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కొన్ని అవకాశాలు అయిన అందుకోవాలని చూస్తుంది. ఇటీవల కొన్ని సినిమాలలో గ్లామర్ పాత్రను కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: