టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ రష్మికా మందన్న గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. ఆమె మొదట కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగాని కి పరిచ యమైన రష్మిక తెలుగు సినిమాలు చేసి మంచి పాపు లారిటీ సంపాదించింది.ఐతే ఒక విధంగా చెప్పా లంటే టాలీవుడ్ ఇండస్ట్రీ రష్మిక మందన తలరాత మార్చేసింది. మొదటి సినిమా “చలో”తో విజయం అందుకొని రెండో సినిమా “గీతా గోవిందం”తో యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

ఆ తర్వాత అనేక సినిమాలు చేసి 2021లో పుష్ప సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. “నా సామీ” సాంగ్ లో రష్మిక మందన వేసిన స్టెప్స్ ఎంత గానో ఆకట్టు కున్నాయి. పుష్ప సినిమా తో బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందు కుంటూ ఉంది. ఇదే సమయం లో అనేక అవార్డుల కార్యక్రమా లకు రష్మిక హాజరవుతోంది. తాజాగా జీ సినిమా అవార్డుల వేడుకల కు హాజర య్యింది.

ఐతే అక్కడ రష్మిక ధరించిన డ్రెస్ ఫోటో గ్రాఫర్ల కు ఊహిం చని షాక్ ఇచ్చినట్లు అయింది. రష్మిక ధరించిన దుస్తుల లో ఆమె ఎద అందాలు మరియు తొడలు చాలా హైలెట్ గా నిలిచాయి. ఎపుడు లేని విధంగా తన తొడలు భారీ ఎత్తున చూపిం చడం జరిగింది. దీంతో “జీ” సినిమా అవార్డుల వేడుకల కు సంబం ధించి రష్మిక మందన యొక్క తడల వీడియో ఇపుడు వైరల్ గా నిలిచింది. ప్రెసెంట్  పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో రష్మిక ఫుల్ బిజీ గా ఉంది.

కాకపోతే రష్మిక లో బాలీవుడ్ వెళ్లిన దగ్గర నుండి బాగా చేంజ్ యింది అన్న విమర్శలు కూడా ఇండస్ట్రీ వర్గా ల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: