హీరోయిన్ నభా నటేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పుడప్పుడు ఆమె గ్లామర్ తో కుర్రకారులను గుబులు రేపుతూ ఉంటుంది. అయితే వెండితెర పైన కనిపించి చాలా రోజులు అవుతోంది. సరైన ఆఫర్స్ రావడం లేదని చెప్పవచ్చు. కనీసం ఫొటోస్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే చిన్న గ్యాప్ రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలియజేసింది. ఆ ప్రమాదంలో ఆమె ఎడమ భుజం ఫ్రాక్చర్ అయినట్లుగా అందుకు సర్జరీలు జరిగినట్లుగా కూడా తెలియజేసింది.
గాయం కారణంగా మానసికంగా , శారీరక ఒత్తిడికి గురయ్యానని తెలియజేస్తోంది నాభ నటేశ్. తన పరిస్థితి తెలుసుకున్న అభిమానులు కూడా చాలా కంగారుపడ్డారు.. త్వరలోనే ఈమె కం బ్యాక్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇమే చేతులో చిత్రాలు లేవు కానీ 2021లో విడుదలైన మాస్ట్రో మూవీ తర్వాత ఈమె కొత్తగా ఎలాంటి ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం హాట్ స్టార్ నేరుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈమె కెరియర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది 2019లో విడుదలైన ఈ సినిమా రూ .75 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది.అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా సినిమా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సినిమాలో నటించిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కనీసం టైర్ టు హీరోల సినిమాలలో కూడా నటించిన పట్టించుకోవడం లేదు కేవలం ఐరన్ లెగ్ అనే ఇమేజ్ మాత్రమే కలిగి ఉంది. ఇక తాజాగా అద్దం ముందు నిలబడుతూ తన అందాన్ని చూపిస్తూ ఓరగా చూస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది అలాగే మరొక ఫోటోలు అద్దం ముందు తన ఏదో అందాలను చూపిస్తూ తన కళ్ళతో మత్తు చేస్తోంది నభా నటేష

మరింత సమాచారం తెలుసుకోండి: