చాలావరకు బాలీవుడ్ అడ్వర్టైజ్మెంట్లలో చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. కొన్ని సీరియల్ ప్రకటనలో అలాగే జ్యువలరీ ప్రకటనలో కూడా చేసింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బాగా బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు చేస్తూనే ఉంటుంది.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఫోటో షూట్ లంటూ కూడా తెగ సందడి చేస్తుంది. నిజానికి ఈమె పాతికేల వయసు కూడా దాటలేదటా.కానీ ఈమె చేసే పనులు మాత్రం పాతికేళ్లు దాటిన అమ్మాయిగా ఉంటాయి. అంటే ఒక హీరోయిన్ పరంగా విషయం పక్కకు పెడితే వ్యక్తిగతంగా కూడా ఆమె బాగా షో చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా అవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు అయితే ప్రవర్తిస్తుంది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తెగ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ కుర్రాళ్ళ మతి పోగోడుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ ని పంచుకుంది. ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అందులో తను సెల్ఫీ వీడియో తీసుకుంటూ కన్నుకొడుతూ కనిపించిందటా.. దీంతో అది చూసి అందరూ కూడా ఆమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారటా.. నీ వయసు ఏంటి నువ్వు కన్ను కొట్టె చేష్టలు ఏంటి అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ముందు వెళ్లి ఎగ్జామ్స్ కు బాగా ప్రిపేర్ అవ్వు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారటా.. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో అయితే బిజీగా ఉంది. ఇటీవలే వరుస సక్సెస్ లతో మంచి గుర్తింపు ను అందుకున్న ఈ ముద్దుగుమ్మకు కొద్దిగా అవకాశాలు తగ్గాయట.