ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హాని రోస్ పేరు ఓ రేంజ్ లో మార్మోగిపోతోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన వీర సింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకి మరదలుగా నటించి తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయింది. సినిమాలో తన పాత్ర చిన్నదే అయినా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈమెతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు ముందుకు వస్తున్నారు. 

అయితే హనీ రోస్ మాత్రం డైరెక్టర్స్ కి కొన్ని కండిషన్స్ పెడుతుందట. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటంటే.. తాను సినిమాలలో ఐటమ్ గర్ల్ గా అసలు కనిపించని చెబుతుందట. ఎక్స్పోజింగ్, గ్లామర్ షో చేస్తాను కానీ అది కూడా హీరోయిన్ పాత్ర కైతే మాత్రమే చేస్తానని కండిషన్ పెడుతోందట. అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తను అడిగినంత ఇవ్వాలని, అలాగే తన కాస్ట్యూమ్ డిజైనర్ల ఖర్చు అంతా వాళ్లే భరించాలని చెబుతోందట. అటు ఎక్స్పోజింగ్ విషయంలో ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ చూపించేలా డైరెక్టర్స్ కే సజెషన్స్ ఇస్తోందట హనీరోస్. ఎందుకంటే తన ఫ్రంట్ ఫార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ టెంప్టింగ్ గా ఉంటుందని, అప్పుడే ఆడియన్స్ చూడ్డానికి ఆసక్తి చూపుతారని చెబుతుందట.

దీంతో హనీ రోజ్ డైరెక్టర్లకు మించి ఆలోచనలు చేస్తోందని.. కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా ఏ యాంగిల్ లో కనిపించాలో అలా రెడీ అవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈమధ్య ఈ భామ పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడంతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వెళ్తుంది. దీంతో ఈ అమ్మడి ఊపు చూస్తుంటే రాబోయే రోజుల్లో హనీ రోస్ టాప్ హీరోయిన్గా కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు సినీ జనాలు. మరి హనీ రోజ్ కండిషన్స్ కి డైరెక్టర్స్ ఓకే చెప్పి తమ సినిమాల్లో ఛాన్సులు ఇస్తారా? లేక ఐటమ్ గర్ల్ గానే ట్రీట్ చేస్తారా అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: