మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

 ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో ఈ ముద్దు గుమ్మ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ తో జాన్వి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ పోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాటెస్ట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ పోటీలలో జాన్వీ తన హాట్ ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: